సినిమాలలో స్టోరీ డిమాండ్ మేరకు హీరో హీరోయిన్స్ ఎలాంటి సన్నివేశాలైనా చేయడానికి రెడీ అయిపోతుంటారు. అలా స్టోరీ డిమాండ్ చేసే సన్నివేశాలలో.. అప్పుడప్పుడు హీరోయిన్స్ రొమాంటిక్ సన్నివేశాలతో పాటు బికినీ వేయడానికి కూడా సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. అయితే.. సౌత్ లో బికినీ సన్నివేశాలు తక్కువ. బాలీవుడ్ లో అలా కాదు. దాదాపు అందరు హీరోయిన్స్ బికినీ వేసి ట్రీట్ ఇస్తుంటారు. అలా గతంలో బికినీ వేసిన సౌత్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. వారిలో స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఒకరు.
ప్రస్తుతం షారుఖ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో.. 'జవాన్' సినిమాలో నటిస్తున్నాడు. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి లతో పాటుగా కామియో రోల్స్ లో మెరవనున్నారు దీపికా పదుకెణె, దళపతి విజయ్. మరో స్టార్ హీరో కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
సౌత్ ఇండియాలో కెరీర్ ఆరంభం నుండి ప్లాప్స్ లేని డైరెక్టర్స్ చాలా తక్కువమంది ఉంటారు. అలాంటివారిలో ఒకరు ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాలెంటెడ్ డైరెక్టర్. కేవలం నాలుగు సినిమాలతో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన ఆ డైరెక్టర్.. తాజాగా తనకు పండంటి బాబు పుట్టాడనే విషయాన్ని ఎంతో సంతోషంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అనుకుంటున్నారా? మీకు తమిళ డబ్బింగ్ సినిమాలు రాజారాణి, అదిరింది, విజిల్, పోలీసోడు సినిమాలు […]
కోలీవుడ్ లోని టాప్ డైరెక్టర్లలో అట్లీ కుమార్ కూడా ఒకరు. ఎన్నో భారీ చిత్రాలు నిర్మించి.. వందల కోట్ల కలెక్షన్స్ రాబట్టారు. తాజాగా అట్లీ.. షారుక్ ఖాన్ తో కలిసి బాలీవుడ్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. జవాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. టైటిల్ టీజర్ కూడా భారీ అంచనాలను రేకెత్తించింది. అయితే ఇప్పుడు జవాన్ సినిమా చిక్కుల్లో పడినట్లు చెబుతున్నారు. జవాన్ కథ విషయంలో డైరెక్టర్ అట్లీపై ఓ నిర్మాత ఫిర్యాదు […]
ఏ రంగంలోనైనా కాంబినేషన్ కు ఉన్న క్రేజే వేరు. అది సినిమా రంగంలోనైతే ఇక చెప్పనవసరం లేదు. అలాంటి క్రేజీ కాంబినేషనే బాలీవుడ్ లో రాబోతుంది. తమిళ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘జవాన్’. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ చిత్రం గురించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ […]
బాలీవుడ్ బాద్ షాతో తమిళ స్టార్ డైరెక్టర్ సినిమా చేస్తాడంటూ కొ్న్ని రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుందనన్న ప్రచారం మాత్రం జోరుగానే సాగుతోంది. తమిళంలో మాస్ డైరెక్టర్‌గా పేరును పొందాడు దర్శకుడు అట్లీ. ఆయన సినిమాలంటే తమిళంలో ఎనలేని క్రేజ్. మాస్ సినిమాల్లో తెరకెక్కించటంలో అట్లీ ఆరితేరాడు. అందుకే బాలీవుడ్ స్టార్‌లు సైతం ఆయనతో సినిమా చేసేందుకు ఇష్టపడతారు. ఇక టాలీవుడ్‌లో స్టార్ హీరోలైన అల్లు అర్జున్, రామ్ […]