సినిమా షూటింగ్ లో యాక్షన్ సన్నివేశాలు అంటే రిస్క్ తో కూడుకున్న పని. అలాంటి స్టంట్స్ హీరోకి బదులు డూప్ తో చేయిస్తుంటారు. కానీ కొంత మంది హీరోలు మాత్రం స్వయంగా రిస్క్ తీసుకొని ఆ సన్నివేశాల్లో పాల్గొంటారు. అలాంటి సమయంలో వారికి గాయాలు కావడం ఎన్నో చూశాం. తాజాగా యాక్షన్ హీరో విశాల్ “లాఠీ” సినిమా షూటింగ్‌లో గాయపడ్డాడు. ఈ విషయాన్ని తెలియచేస్తూ ప్రమాదానికి సంబంధించిన వీడియోను విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో […]