తెలుగు ఇండస్ట్రీకి “చిత్రం” సినిమాతో పరిచయం అయిన హీరో ఉదయ్ కిరణ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఈ హీరో సంచలన విజయాలతో స్టార్ హీరో మారిపోయాడు. పెద్ద హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డులను కేవలం మూడు సినిమాలతో అందుకుని అద్భుతాలు చేశాడు. అనంతరం కొన్నాళ్లకి కెరియర్ లో ఒడిదుడుకులను భరించలేని ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతారు. ఎవరు ఎన్ని కారణాలు చెప్పిన వాస్తవం […]
సూపర్ స్టార్ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్’ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ‘శిల్పా శెట్టి’ నటిస్తోందని ఇప్పటికే రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. త్రివిక్రమ్ రాసుకున్న కథలో శిల్పా శెట్టి క్యారెక్టర్ మహేష్ కి ఆమె పిన్నిగా కనిపించబోతుందట. కథలో కీలకంగా ఉండే ఓ క్యారెక్టర్‌కు సాగర కన్య శిల్పా అయితేనే సరిగ్గా సూట్ అవుతుందని భావించిన మాటల మాంత్రికుడు […]
ఓ సినిమా జయాపజయాన్ని నిర్ణయించేది కచ్చితంగా ఆ చిత్ర కథ మాత్రమే. సినిమాలో మిగతా అంశాలన్నీ ఆ కథని చెప్పడానికి ఉపయోగపడే సోర్సెస్ అంతే. కానీ.., ఓ మంచి కథ ప్రేక్షకులకి రీచ్ అవ్వాలంటే.., ఆ సినిమాలో ఆర్టిస్ట్ లు కూడా అంతే బాగా కుదరాలి. ఉదాహరణకి అత్తారింటికి దారేది సినిమాలో నదియా పాత్ర. అప్పటికే నదియా తెలుగు ప్రేక్షకులకి తెలిసిన మొహమే అయినా.., ఆమెని అంతా మరచిపోయి ఉన్నారు. సరిగ్గా.. అలాంటి సమయంలో నదియాని అత్తగా […]