అమ్మా.. మా ఆయన బాగా టార్చర్ పెడుతున్నారు. కనీసం రోజూ నిద్రకూడా పోకుండా నరకం చూపిస్తున్నారు. ఇక నా వల్ల కావడం లేదు. నన్ను చంపేస్తారేమోనని భయంగా ఉంది అమ్మా.. అంటూ తన తల్లితో ఫోన్ లో మాట్లాడిన కూతురు మాటలకు విన్న కొద్ది గంటలకు ఆ మహిళ మాటలే నిజమయ్యాయి. తాజాగా విశాఖలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తరువూర్ జిల్లా విలమల్ […]