సినీ ఇండస్ట్రీలో ఈ మద్య బయోపిక్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. సినీ, రాజకీయ, క్రీడాకారుల జీవిత కథల ఆధారంగా సినిమాలను రూపొందిస్తున్నారు. రాజకీయ రంగానికి చెందిన మన్మోహన్ సింగ్, వైఎస్ రాజశేఖర్, జయలలిత జీవితాలకు సంబంధించిన బయోపిక్స్ వచ్చాయి. ఈ క్రమంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి జీవిత కథ ఆధారంగా చేసుకొని బయోపిక్ ని రూపొందించేందుకు మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారు. వాస్తవానికి ఈ విషయాన్ని గతంలోనే ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు […]
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా.. దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. మంచి వసూళ్లు సాధిస్తూ.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్, సముద్రఖని కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో పూరీ జగన్నాథ్ ఓ యూట్యబర్ పాత్రలో నటించాడు. […]
Atal Bihari Vajpayee: ఇటీవల కాలంలో సినీతారలు, ప్రముఖ రాజకీయ నాయకులు, క్రీడాకారుల జీవితకథల ఆధారంగా వెండితెరపై సినిమాలు రూపొందుతున్న సంగతి తెలిసిందే. క్రీడాకారులలో ధోని, సచిన్, అజారుద్దీన్, సైనా నెహ్వాల్, మిథాలీ లాంటి ఎందరో జీవితకథలను బయోపిక్స్ గా తీశారు. అలాగే భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాంటి మేధావుల బయోపిక్స్ కూడా తెరమీదకు వచ్చాయి. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి బయోపిక్ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. […]