కొన్ని ప్రేమ కథలు తీరానికి చేరి పెళ్లి వరకు వెళ్తుంటాయి. మరికొన్ని కథలు ఊహించని విషాదంతో ముగింపును పలుకుతున్నాయి. ఇలా ఎన్నో ప్రేమ కథలు తీవ్ర విషాదాన్ని నింపి కంచికి చేరని కథల్లాగా చరిత్రలో మిగిలిపోతున్నాయి. సరిగ్గా ఇలాంటి ఓ ప్రేమకథలో సైతం ఊహించని మలుపులతో చివరికి విషాదమే మిగిలింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలోని కాల్వ బజారు. ఇదే ప్రాంతానికి […]
సాధారణంగా కొందరు తల్లిదండ్రులు ఆడబిడ్డ భారంగా భావిస్తారు. పెళ్లైయిన తరువాత మరొకరి ఇంటికి వెళ్లేదే కదా అనే భావనలో ఉంటారు. కానీ అనుకోని కష్టాలు వచ్చినప్పుడు అదే ఆడబిడ్డ.. అమ్మగా మారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. అలానే ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడం కోసం క్షవరం చేస్తూ పెద్ద దిక్కుగా మారింది ఓ యువతి. ఓవైపు చుదువుకుంటూనే కుటుంబం కోసం తమ కులవృతినే నమ్ముకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బిందు ప్రియా రియల్ స్టోరీ ఇది. […]