ఒరేయ్ బాబ్జీ రైలు నడుపుతుండగా లోకో పైలట్లు ఇద్దరూ నిద్రపోతే.. వెనకాల బోగీల్లో ఉన్న ప్రయాణికులు ప్రమాదంలో పడతారని ఎప్పుడైనా అనుకున్నావా? అయ్ బాబోయ్ రైలులో నిద్రపోకూడదు అంతే కదా. మరి బుజ్జిగాడు చెప్పిన మాట వినకుండా రైలు నడుపుతుండగా లోకో పైలట్లు ఇద్దరూ నిద్రపోతే ఏంటి పరిస్థితి? ఎప్పుడైనా ఆలోచించారా?
మద్యం అలవాటు..చాలా మంది జీవితాలను నాశనం చేస్తుంది. దానికి బానిసైన వారు అనేక దారుణాలు చేస్తుంటారు. మద్యం కోసం ఇంట్లో వస్తువులను, సంపాదను అమ్మి మరి తాగుతుంటారు. మరి కొందరు మంచి ఉద్యోగం సంపాదించి కూడా.. మద్యం అలవాటు కారణంగా వాటిని కోల్పోయి రోడ్డున పడతారు. తాజాగా ఓ రైల్వే లోకో పైలట్ మద్యం కోసం రైలు ఆపి.. ఉద్యోగానికి ఎసరు తెచ్చుకున్నాడు. ఈ ఘటన బీహర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీహర్ లోని సమస్తీపూర్ […]