తెలుగు తెరపై ఎప్పటికప్పుడు ఎంతోమంది హీరోయిన్లు వస్తూనే ఉంటారు. వాళ్లలో కొందరు స్టార్స్ గా ఫేమ్ తెచ్చుకుని సెటిలైపోతారు. మరికొందరు.. అటు సినిమాల్లో యాక్ట్ చేస్తూనే, మరోవైపు రియాలిటీ షోల్లో కనిపిస్తారు. అలా కెరీర్ పరంగా బాగానే ఉంటారు. ఓ స్టేజీ వచ్చిన తర్వాత ఎంచక్కా పెళ్లి చేసుకుని సెటిలైపోతారు. అలాంటి వారిలో హీరోయిన్ పూర్ణ ఒకరు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఆమె.. తాజాగా గుడ్ న్యూస్ బయటపెట్టింది. అందుకు సంబంధించిన వీడియోని […]
ఆసియా కప్ 2022 సూపర్-4లో భాగంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే ఎంత రసవత్తరంగా ఉంటుందో అంతకంటే ఎక్కువ రసవత్తరంగా ఈ ఇరు జట్ల మధ్య మ్యాచ్ మారింది. ఒక రకంగా ఈ మ్యాచ్ భారత్ కి చాలా కీలకమైంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయి, ఆఫ్ఘనిస్తాన్ గెలిచి ఉంటే భారత్ కి ఆసియా కప్ కోసం పోరాడే అవకాశం ఉండేది. అయితే […]
ఆసియా కప్ 2022లో భాగంగా సూపర్‌ఫోర్‌లో బుధవారం పాకిస్థాన్-అఫ్ఘనిస్థాన్ మధ్య సూపర్ థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. చిన్న టార్గెట్‌ను కాపాడుకునేందుకు అఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాట పటిమను చూపించింది. ఇక మ్యాచ్ చివర్లో తీవ్ర ఉత్కంఠ మధ్య ఆటగాళ్లు సైతం భావోద్వేగానికి గురయ్యారు. పాక్ హిట్టర్ ఆసిఫ్ అలీ-ఆఫ్ఘాన్ పేసర్ ఫరీద్ గ్రౌండ్‌లోనే కొట్టుకున్నంత పనిచేశారు. 12 బంతుల్లో 21 పరుగులు కాపాడుకోవాల్సిన టైమ్‌లో భారీ సిక్స్ కొట్టిన ఆసిఫ్ అలీని తర్వాతి బంతికే అవుట్ చేసిన ఫరీద్ […]
ఆసియా కప్ 2022లో అసలు సిసలైన క్రికెట్ మ్యాచ్ బుధవారం జరిగింది. సూపర్ ఫోర్‌లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అఫ్ఘనిస్థాన్ అంచనాలకు మించి రాణించింది. తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 129 పరుగులు మాత్రమే చేసినా.. తమ బౌలింగ్ ఎటాక్‌తో పాకిస్థాన్‌ను గడగడలాడించింది. ఒక వైపు నరాలు తెగే ఉత్కంఠ మధ్య మ్యాచ్ సాగుతుంటే.. మరోవైపు ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధంతో మరింత వేడి పెరిగింది. 19వ ఓవర్‌లో పాక్ పవర్ హిట్టర్ ఆసిఫ్ అలీ, ఆఫ్ఘాన్ […]
పసికూన జట్లయినా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి జట్ల చేతిలో చిత్తయినా చింతలేదు. కానీ, పొరుగు దేశం పాకిస్థాన్ చేతిలో ఓటమిని మాత్రం జీర్ణించుకోలేం! గెలిస్తే.. ప్రపంచ కప్ గెలిచినంతగా సంబురపడతాం. అదే.. ఓడితే 100 కోట్ల భారతీయుల హృదయాలు మూగబోతాయి. అప్పటివరకు హీరోలుగా ఉన్న మన క్రికెటర్లు.. జీరోలు అవుతారు. వారం గడిస్తే కానీ, మ్యాచ్ ఫలితాన్ని మరిచిపోలేం. అలాంటి హై వోల్టేజ్ సమరానికి సమయం ఆసన్నమైంది. మరో నాలుగో రోజుల్లో(ఆగస్టు 28) ఈ ఉత్కంఠ పోరుకు […]
‘ఐసీసీ టీ20 వరల్డ్ కప్’లో పాకిస్తాన్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతోంది. దాదాపు సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. భారత్, న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్ లను ఓడించి విజయానందాన్ని ఆశ్వాదిస్తున్నారు. ఎప్పుడూ లేనిది ఈసారి వాళ్ల ఫీల్డింగ్ కూడా మెరుగైంది. ఆఫ్గన్ మ్యాచ్‌లో దాదాపు పాక్ ఓటమి భయాన్ని చవిచూశారు. కానీ, పాక్ ఆల్ రౌండర్ అసిఫ్ అలీ మెరుపు బ్యాటింగ్‌తో వారు అద్భుత విజయాన్ని మోదు చేశారు. ఒక ఓవర్‌లో 4 సిక్సులు బాది ఔరా అనిపించాడు. సర్వత్రా […]