ఫిల్మ్ డెస్క్- బిగ్ బాస్ రియాల్టీ షోతో చాలా మంది ఫేట్ మారిపోయింది. అంతవరకు సాదాసీదాగా ఉన్న వాళ్లకు బిగ్ బాస్ తో సెలబ్రెటీ హోదా వచ్చేసింది. ఇక బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ షో తరువాత బాగా పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ కి ముందు చాలా సినిమాల్లో పాటలు పాడిన రాహుల్ తెర వెనుకే ఉండిపోయాడు. అప్పుడు పెద్దగా ఎవ్వరికి తెలియదు. కానీ బిగ్ బాస్3 సీజన్ విజేత […]