తెలుగు ఇండస్ట్రీలో పోకిరి చిత్రంలో విలన్ గా నటించిన ఆశిష్ విద్యార్థి తర్వాత పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1986 లో ఆనంద్ అనే కన్నడ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.
టాలీవుడ్ ప్రముఖ విలన్ ఆశిష్ విద్యార్థి ఎవ్వరూ ఊహించని విధంగా 60 ఏళ్ళ వయసులో రెండో పెళ్లి చేసుకొని అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. కుటుంబ సభ్యులు,సన్నిహితుల సమక్షంలో ఆశిష్, రూపాలిలు రిజిస్ట్రీ వివాహం చేసుకున్నారు. అయితే ఇంతకీ ఆశిష్ విద్యార్థి చేసుకున్న ఈ రూపాలీ బరువ ఎవరు?
60 ఏళ్ల వయసులో ఆశిష్ విద్యార్థి రెండో వివాహం చేసుకున్నారు. అస్సాంకు చెందిన ఓ మహిళను వివాహమాడారు. గురువారం వీరి పెళ్లి అతికొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగింది.
ఆకలికి రుచి, పచి ఉండదట. ఆకలికి స్టార్ల, సామాన్యులా అని కూడా ఉండదు. ఆకలి వేస్తే తాము సాధారణ వ్యక్తులమేనని నిరూపించారు అల్లు అర్జున్. పుష్ప షూటింగ్ టైమ్ లో ఓ రోడ్డు పక్కన ఉన్న హోటల్ లో టిఫిన్ చేసిన సంగతి విదితమే. అప్పట్లో అది వైరల్ గా కూడా మారింది. తాజాగా మరో నటుడు తిరుపతిలో హల్ చల్ చేశాడు.
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. తళతళ మెరిసే ఆ రంగుల వెనుక ఎన్నో చీకట్లు దాగి ఉంటాయి. ఒక్కసారి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టామా.. ఇక సామాన్యుల మాదిరి సాధారణ జీవితం గడపడం అంత తేలికైన విషయం కాదు. సినిమాల్లో లభించే క్రేజ్, గుర్తింపుకు వారు బానిసలవుతారు. నిరంతరం ప్రేక్షకులకు కనిపించాలని ఆరాటపడతారు. తాము బయటకు వెళ్తే తమ చుట్టూ నలుగురు చేరాలని.. ఆటోగ్రాఫ్‌లు, ఫోటోలంటూ హడావుడి చేయాలని కోరుకుంటారు. అయితే సినిమా రంగంలో నిరంతరం తెర […]