టీమిండియా-శ్రీలంక వన్డేలో షాకింగ్ సంఘటన జరిగింది. 42.5 ఓవర్ బంతి పడిన టైంలో కోహ్లీ సెంచరీకి చేరువలో ఉన్నాడు. అయితే కోహ్లీ కొట్టిన ఫోర్ ని అడ్డుకునే క్రమంలో బౌండరీ లైన్ దగ్గర శ్రీలంక ఫీల్డర్స్ బలంగా గుద్దుకున్నారు. వీరిలో వాండర్ సే, ఆషెన్ బలంగా ఢీ కొన్నారు. ఆ వెంటనే బంతిని అందుకోవాలనుకున్నారు కానీ తల తిరిగినట్లు అనిపించడంతో గ్రౌండ్ లో కూలబడ్డారు. దీంతో శ్రీలంక ఫిజియోతో పాటు మెడికల్ సిబ్బంది వచ్చారు. ఆ తర్వాత […]
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. కేవలం 87 బంతుల్లోనే 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 113 పరుగులు సాధించాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఇచ్చిన అద్భుతమైన స్టార్ట్‌తో విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కోహ్లీ సెంచరీకి తోడు.. రోహిత్ శర్మ 83, శుబ్‌మన్ గిల్ 70 పరుగులు చేయడంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి […]