హైదరాబాద్- తెలంగాణలో లాక్ డౌన్ పొడగింపుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఈనెల 12 నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. లాక్ డౌన్ నేపధ్యంలో రాష్ట్రంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నారు. ఈ నాలుగు గంటలు మాత్రమే ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులను కొనుక్కోవాలి. ఆ తరువాత మళ్లీ ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో […]