ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది. బిజినెస్ రాజధాని ముంబై నగర శివారు సముద్ర తీరంలోని గోవా వెళ్తున్న ఓ క్రూయిజ్‌లో జరిగిన రేవ్ పార్టీ జరిగింది. ఐతే ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకుంటున్నారన్న సమాచారం అందుకున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రంగంలోకి దిగి, క్రూయిజ్ లో జరుగుతున్న పార్టీపై దాడి చేశారు. ఈ […]