ఆర్య సమాజ్ లో జరిగే వివాహాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇక నుంచి ఆర్య సమాజ్ లో జరిగే పెళ్లిళ్లను తాము గుర్తించబోమని తీర్పు ఇచ్చింది. ఇకపై ఆర్య సమాజ్ లో ఇచ్చే వివాహ ధ్రువీకరణ పత్రాలు చెల్లబోవని, వాటిని గుర్తించబోమని స్పష్టం చేసింది. పెళ్లిళ్లు చేయడం ఆర్య సమాజ్ పని కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న పరువుహత్యలు, కులాంతర వివాహలపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై జరిపిన విచారణలో భాగంగా ఈ తీర్పును […]
యూట్యూబ్ వినియోగం పెరిగాక.. లోకల్ టాలెంట్‌కి మంచి గుర్తింపు వస్తోంది. చాలా మంది సొంతంగా చానెల్ క్రియేట్ చేసుకుని.. వీడియోలు అప్‌లోడ్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కోవకు చెందిన వ్యక్తే బమ్‌చిక్ బబ్లూ. యూట్యూబ్‌లో పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించి.. గుర్తింపు తెచ్చుకున్న బబ్లూ.. ప్రస్తుతం బబ్లూ మాయ అనే యూట్యూబ్ ఛానల్‌తో తనదైన కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. తాజాగా బబ్లూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసి తన అభిమానులతో పాటు […]