జనవరి 11న డార్లింగ్ ప్రభాస్- పూజా హెగ్దే ప్రధాన పాత్రల్లో నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. చిత్రబృందం సినిమా ప్రమోషన్స్ లో తలమునకలై ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ అన్ని ప్రెస్ ఇంటరాక్షన్స్, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఆ సమయంలో కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను ప్రభాస్ షేర్ చేసుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగానే తాజాగా ఓ షూటింగ్ లో తనను నిజమైన కర్రతో కొట్టారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. […]