దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ పనులు జరగాలంటే లంచం ఇవ్వక తప్పదు అంటారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ చిన్న పని జరగాలన్నా చేయి తడపనిదే పనులు జరగవని ఎంతోమంది బాధితులు అంటుంటారు.
దేశంలో కట్నం తీసుకోవడం నేరం అని తెలిసినా కూడా.. కట్నం లేని పెళ్లిళ్ళు ఉండవంటే అందరికీ తెలిసిందే. కట్నం తీసుకొని కూడా కొంతమంది అదనపు కట్నం కావాలని ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్న ఘటనలు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉంటాయి.
ఈ కాలంలో డబ్బు సంపాదించేందుకు కొంతమంది కేటుగాళ్ళు ఎన్నో రకాల మార్గాలను ఎన్నుకుంటున్నారు. ఫోర్జరీ సంతకాలు, స్వచ్చంద సేవా సమితి పేరిట బడా వ్యాపారులను, సెలబ్రెటీలను మోసం చేస్తూ డబ్బులు వసూళ్లు చేస్తుంటారు.
ఈ మద్య కాలంలో మనిషి డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. డబ్బు సంపాదించడానికి సొంతవాళ్లు, పరాయివాళ్లు అనే భేదం లేకుండా దారుణంగా మోసాలు చేస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కల్తీ వ్యాపారులు ఎక్కువ అయ్యారు. పాలు, నూనె, ఐస్ క్రీమ్, చాక్లెట్స్, కారం, పసుపు, అల్లం పేస్ట్ ఇలా వంటకు వాడే వాటిలో చాలా వరకు కల్తీ చేస్తున్నారు.
ఈ మద్య కాలంలో దొంగలు చాలా తెలివి మీరారు.. ఎవరికీ ఎలాంటి అనుమానాలు రాకుండా రాత్రి పూట గుట్టు చప్పుడు కాకుండా తమ పని కానిచ్చేస్తున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. తెలివిగా తప్పించుకుంటున్నారు.
ఉదయం లోటస్ పాండ్ వద్ద వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు.. ఆ సమయంలో పోలీసులకు, షర్మిలకు మద్య వాగ్వాదం నడిచింది. ఓ ఎస్సై, మహిళా కానిస్టేబుల్ పై షర్మిల చేయి చేసుకున్నారు.. దీంతో ఆమెను జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేశారు పోలీసులు.
ఈజీ మనీ కోసం ఈ మాద్య చాలా మంది ఎన్నో అక్రమ దందాలు చేస్తున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ దందాల్లో లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగ్ వ్యవహారాలు నడిపిస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టి దాడులు నిర్వహిస్తూ అరెస్ట్ చేస్తున్నప్పటికీ.. కొత్త కొత్త ముఠాలు పుట్టుకొస్తునే ఉన్నాయి.
ఇటీవల మహిళలపై లైంగిక వేధింపులు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి. సామాన్య మహిళలకే కాదు ఈ కష్టాలు సెలబ్రెటీలకు కూడా వచ్చిపడుతున్నాయి. అసభ్యకరమైన వీడియోలు, ఫోటో మార్ఫింగ్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కొంతకాలంగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తెలంగాణలో వైఎస్సార్‌టీపీ పార్టీ స్థాపించారు. ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలు వెలులోకి తీసుకు వస్తున్నారు.