పార్థ ఛటర్జీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈయన పేరు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో ఎన్నో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటికే సీఎం మమతా బెనర్జీ ఆయన మంత్రి పదవిని తొలగించడమే కాకుండా.. పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లోనే ఇప్పటి వరకు రూ.50 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు మంత్రి […]
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీని అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన కుటుంబం, సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో మంత్రి సన్నిహితురాలు, సినీనటి అర్పితా ముఖర్జీ నివాసంలో గత శుక్రవారం ఈడీ జరిపిన సోదాల్లో రూ.21కోట్లు బయటపడగా.. తాజాగా మరోసారి భారీ మొత్తంలో డబ్బు బయటపడటం కలకలం రేపుతోంది. బుధవారం మధ్యాహ్నం నుంచి సోదాలు కొనసాగించిన ఈడీ […]
పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించి మంత్రి పార్థా ఛటర్జీతో పాటు మరో ముగ్గురిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్యతో పాటు మంత్రికి బాగా సన్నిహితురాలిగా చెబుతున్న అర్పితా ముఖర్జీ కూడా ఒకరు. అక్కడి వారికి ఆమె ఎవరు? మంత్రికి ఎంత క్లోజ్ అన్నది తెలుసు. కానీ దక్షిణాది వారు మాత్రం అసలు ఎవరీ అర్పితా ముఖర్జీ అని వెతుకులాట ప్రారంభించారు. అర్పితా ముఖర్జీ.. కాలేజ్ రోజుల్లో మోడల్ […]