నాన్న ఆర్మీ జవాన్. దేశ ప్రజల భద్రత కోసం పోరాడి ప్రాణాలు విడిచాడు. ఇక నాన్న లేడని, లేవలేడని తెలియక పదేళ్ల చిన్నారి లే నాన్న అంటూ తండ్రి మృతదేహం వద్ద బోరున విలపిస్తోంది. పాప అలా ఏడవడం చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు.
దేశ రక్షణ కోసం జవానుగా వెళ్లిన ఆ యువకుడు విగతజీవిగా మారాడు. పెళ్లైన రెండు నెలలకే రోడ్డు ప్రమాదం రూపంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఆర్మీ జవాను మరణం అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ప్రేమికురాలు తన ప్రేమను అంగీకరించలేదని, లేదంటే లవ్‌లో గొడవలు పడి విడిపోవడం, వారి ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోవడం ఆత్మహత్యలకు కారణాలు అవుతున్నాయి. ప్రేమ విఫలమైతే మద్యానికి బానిస కావడమో లేదంటే అఘాయిత్యాలకు ఒడిగట్టడమే చేస్తున్నారు.
భార్య మరణం తర్వాత మంగరాజు పిచ్చివాడు అయ్యాడు. ఆమె లేని లోకాన్ని ఊహించుకోలేకపోయాడు. చనిపోతే తాను కూడా భార్య దగ్గరకు వెళ్లిపోవచ్చని భావించాడు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు.