ఈ మద్య కాలంలో ఆకాశ మార్గాన ప్రయాణాలు అంటే జనాలు భయపడిపోతున్నారు. టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే ఆకాశంలో పలు విమానాలు, హెలికాప్టర్లు సాంకేతిక లోపాలు తలెత్తడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పైలెట్లు ప్రమాదాలను గమనించి అత్యవసర ల్యాండింగ్ చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతున్నారు.
ఈ మద్య భూమిపైనే కాదు.. ఆకాశ మార్గంలో కూడా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. విమానలు, హెలికాప్టర్లు సాంకేతిక లోపాలు, ప్రకృతి వైపరిత్యాల కారణంగా ప్రమాదాలకు గురిఅవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నారు.
తమిళనాడు- సాధారనంగా విమానం, హెలికాప్టర్ ప్రమాదానికి గురైనప్పుడు, అందుకు గల కారణాలను కనుక్కోవడం చాలా కష్టం. ఎందుకంటే అంత ఎత్తునుంచి కూలిపోవడమో, లేదంటే కాలిపోవడమో జరుగుతుంటుంది కాబట్టి ప్రమాదానికి దారితీసిన ఆధారాలు ఏమాత్రం దొరకవు. కానీ విమానం లేదా హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు అతి కీలకమైనది బ్లాక్ బాక్స్. ఇదిగో ఇప్పుడు తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో కూడా బ్లాక్ బాక్స్ కీలకం కానుంది. తమిళనాడులోని కూనురు నీలగిరి కొండల్లో బుధవారం ఆర్మీ హెలీకాప్టర్ కుప్పకూలిన […]