అమ్మ.. తన పిల్లల అభివృద్ధి కోసం ఎటువంటి కష్టమైన ఎదుర్కొంటుంది. తన చివరి శ్వాస వరకు కూడా బిడ్డల కోసం తల్లి పరితపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయో ఈ అమ్మ కూడా ఆ కోవకు చెందిన వారే. కడుపులో బిడ్డ ఉండగానే భర్త మరణించాడు. అయినే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్ని కుమాడిని ఎస్సై చేసింది
రెండు అక్షరాల ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో చెప్పలేము. ప్రేమకు రంగు, జాతి, మతం, కులం, దేశం అంటూ హద్దులు ఏమి ఉండవు. ఈ ప్రేమ అనేది రెండు మనస్సులను భలే విచిత్రంగా కలుపుతుంది. ద్వేషం ఉన్న వాళ్ల మధ్యనే ప్రేమ పుడుతుందంటే..దానికి ఉన్న శక్తి ఎంతదో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ ప్రేమకు హద్దులు అంటూ ఏమి ఉండవు. ఎల్లలు దాటి ప్రేమించుకున్న చాలా మంది పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇలాంటి ప్రేమ […]
మద్యం మత్తు మనిషిని ఎంతటి దారుణాలకైనా తెగించేలా చేస్తుంది. దీని కారణంగా చిద్రమైన జీవితాలు కూడా ఎన్నో అని చెప్పక తప్పదు. ఇలాగే మద్యానికి బానిసైన ఓ భర్త ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యపై తన ప్రతాపాన్ని చూపిస్తూ చివరికి పిల్లలను తల్లి లేని అనాధలుగా మార్చాడు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది నిజామాబాద్ జిల్లా బోదన్. ఇదే ప్రాంతంలో […]
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. గత కొంత కాలంగా ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధిస్తున్నాడని శ్రీనివాస్ ఆరోపించాడు. గత కొంత కాలంగా ఆయన దోపీడి దారుణంగా కొనసాగుతుందని.. ఎవరైనా గ్రామాంలో అత్యవసరంగా డబ్బు అవసరమై అప్పుకోసం ఆయన వద్దకు వెళ్తే .. వారి […]