ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న క్రికెటర్ పేరు సర్ఫరాజ్ ఖాన్. ఎందుకంటే రంజీల్లో సెంచరీల మీద సెంచరీలు చేస్తున్న సర్ఫరాజ్ ను జాతీయ జట్టులోకి తీసుకోలేదు. తనకు ఛాన్స్ రాలేదని కోపమో ఏమో, మ్యాచ్ మ్యాచ్ కి రచ్చ లేపుతూనే ఉన్నాడు. బ్యాటింగ్ లో ఒకటే బాదుడే. ఫామ్ లో ఉన్న సర్ఫరాజ్ ని పక్కనబెట్టి మిగతా వారిలో ఆస్ట్రేలియా సిరీస్ కు టీమ్ ని ఎంపిక చేయడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే సర్ఫరాజ్ […]
టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ గురించి క్రీడాలోకానికి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఇక సచిన్ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్ సైతం క్రికెట్ లోకి అడుగుపెట్టిన సంగతి మనందరికి తెలిసిందే. మరి అంతటి దిగ్గజ ఆటగాడి కొడుకుగా అర్జున్ పై ఉండే ఒత్తిడి అంతా.. ఇంతా కాదు. మరి ఈ ఒత్తిడిని తట్టుకుని అర్జున్ కు కోచింగ్ ఇవ్వడం అంటే సాహసం అనే చెప్పాలి. మరి అంతటి బాధ్యతను తీసుకోవాలి అంటే ఎంతో […]
సాధారణంగా తండ్రి ఏ వృత్తిని ఎంచుకుంటే కొడుకు సైతం అదే వృత్తిని చేపట్టాలని చూస్తుంటాడు. ఇది అందరికి వర్తించదు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో తండ్రి హీరో అయితే.. కొడుకు కూడా హీరోగా వెండితెరపై అరంగేట్రం చేస్తాడు. ఇదే ఆచారాన్ని కొంత మంది క్రీడా దిగ్గజాల కొడుకులు కూడా పాటించారు. ప్రస్తుతం అదే కోవలోకి వచ్చాడు టీమిండియా క్రికెట్ గాడ్ సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్. తండ్రి బాటలోనే నడుస్తూ.. ఇప్పుడిప్పుడే జాతీయ జట్టువైపు అడుగులు వేస్తున్నాడు. ఈ […]
క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ ఒక దిగ్గజం. ఇండియాలో అయితే అతనే క్రికెట్ గాడ్. అలాంటి లెజెండ్ వారసుడు సైతం క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకుంటే.. అతనిపై భారీగా అంచనాలు ఏర్పడతాయి. తండ్రి స్థాయిని, సాధించిన విజయాలను అందుకోవాలని, అధిగమించాలనే ఒత్తిడి అతనిపై ఉంటుంది. అది ఏ రంగంలోనైనా సహజం. అయితే.. సచిన్ ఏకైక పుత్రుడు అర్జున్ టెండూల్కర్ సైతం క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకోవడంతో.. అతనిపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా రంజీల్లో తొలి సెంచరీ బాదిన […]
ఏ రంగంలో అయినా తండ్రులు ఉన్నత స్థాయికి చేరుకుంటే.. వారి పిల్లలు సైతం అదే రంగంలో కెరీర్ మొదలుపెడితే.. వారిపై కూడా భారీగా అంచనాలు ఉంటాయి. తండ్రులు సాధించిన ఘనత వారిపై ఒత్తిడి పెంచుతుంది. కొంతమంది ఆ ఒత్తిడికి చిత్తయితే మరికొంతమంది తండ్రి తగ్గ తనయుడు, తండ్రి మించిన కొడుకు అంటూ పేరు తెచ్చుకుంటారు. తాజాగా.. దిగ్గజ క్రికెటర్, ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ రంజీల్లో అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే […]
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ రంజీల్లోకి అరంగేట్రం చేస్తూనే సెంచరీ బాదేశాడు. మంగళవారం ప్రారంభమైన రంజీ సీజన్ 2022-23లో గోవా తరఫున బరిలోకి దిగిన అర్జున్ సెంచరీతో దుమ్ములేపాడు. ముంబైకి చెందిన అర్జున్ టెండూల్కర్.. ఆ టీమ్‌కు ఆడకుండా పక్క రాష‍్ట్రం గోవాకు తరలివెళ్లాడు. దీంతో ఈ సీజన్‌లో అర్జున్‌కు రంజీల్లో ఆడే అవకాశం దక్కింది. ప్రస్తుతం రాజస్థాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో గోవా టాస్ ఓడి.. తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే.. […]
ఎంతటి సెలబ్రిటీ అయిన విరామ సమయాల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ మామూలే. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అదే పనిలో ఉన్నాడు. కుమారుడు అర్జున్‌తో కలిసి గోవా బీచ్ కి వెళ్లిన సచిన్ ఆ వాతావరణాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఆ బీచ్‌లోని మత్య్సకారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. చేపలు పట్టే విధానంపై మెళుకువలు అడిగి తెలుసుకున్నారు. అలాగే.. సముద్రం నుంచి మత్స్యకారుల బోటును ఒడ్డుకు లాగేందుకు వారికి సాయం చేశారు. అనంతరం బీచ్ […]
క్రికెట్ అనగానే.. మనలో చాలామందికి గుర్తొచ్చే పేర్లు దిగ్గజ సచిన్, విరాట్ కోహ్లీ. మిగతా ఆటగాళ్లు కూడా ఉన్నారు. బట్ ఎక్కవమందికి మాత్రం సచిన్, కోహ్లీ మాత్రమే గుర్తొస్తారు. టీమిండియా తరఫున వీళ్లిద్దరూ కూడా బ్యాటింగ్ లో లెక్కలేనన్ని రికార్డులు సృష్టించారు. ఇక సచిన్ ఎప్పుడో 2013లోనే రిటైర్మెంట్ ప్రకటించేశాడు. కోహ్లీ మాత్రం ప్రస్తుతం జట్టులో కొనసాగుతున్నాడు. ఇక ఆట పరంగా కోహ్లీ, సచిన్ పోల్చి చూడలేం ఎందుకంటే ఇద్దరూ కూడా ఎవరికీ వారే సాటి. ఇక […]
దేశవాళీ క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. శుక్రవారం హైదరాబాద్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్ బీ మ్యాచ్‌లో అర్జున్(4/10).. బంతితో సత్తా చాటాడు. అర్జున్ ధాటికి హైదరాబాద్ బ్యాటర్లు పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. మొత్తం 4 ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్.. ఒక ఓవర్ మెయిడిన్ చేయడంతో పాటు మొత్తం17 డాట్ బాల్స్ వేసాడు. ఈ మ్యాచులో గోవా ఓటమి […]
భారత క్రికెట్ అభిమానులు దేవుడిగా కొలిచే టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆటకు గుడ్ బై చెప్పి దశాబ్దం దాటిపోయింది. అయినప్పటికీ ఆ జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. అయితే.. సచిన్ మాదిరే అతని కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా క్రికెట్ నే కెరీర్ గా ఎంచుకున్నాడు. కానీ, అవకాశాలు రాక దేశవాళీ క్రికెట్ కే పరిమితమవుతున్నాడు. ఈ క్రమంలో ఇలా అయితే భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం వర్కవుట్ అవ్వదనుకున్న అర్జున్ టెండూల్కర్ ఓ మాస్టర్ […]