మధ్యప్రదేశ్ క్రైం- ఈ మధ్య కాలంలో అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయి. పైగా సమాజంలో వావి వరసలు మాయమైపోతున్నాయి. లైంగిక కాంక్షతో వరసలను కూడా పట్టించుకోకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. మనం ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా అని ఒక్కోసాకి భయం వేస్తోంది. తాజాగా మేన మాట భార్యను రేప్ చేసిన అల్లుళ్ల ఉదంతం కలకలం రేపుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. గ్వాలియర్ లోని భారత్ మార్కెట్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల మహిళ తన భర్తతో […]