సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ లకు ఫ్యాన్స్ ఉండటం సర్వసాధారణమే. కానీ ఓ హీరోకి మరో హీరో ఫ్యాన్ గా ఉండటం విశేషమనే చెప్పాలి. ఇక ఇలాగే హీరోయిన్స్ విషయంలో కూడా ఉంటుంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తమ తమ అభిమాన నటీమణులు ఎవరో చెప్పారు. ఇక తాజాగా తన అభిమాన హీరోయిన్ ఎవరో చెప్పుకొచ్చింది చెన్నై సోయగం త్రిష. తాజాగా ఈ అమ్మడు తాను నటించిన ‘రాంగి’ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. అందులో […]
సినీ ఇండస్ట్రీలో తాను చేయబోయే పాత్రకోసం ఎంత రిస్క్ అయినా చేసే విలక్షణ నటులలో చియాన్ విక్రమ్ ఒకరు. కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగుతున్న విక్రమ్ కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. విక్రమ్ చేసే ప్రతి సినిమా తెలుగులో డబ్ అయి రిలీజ్ అవుతుందంటే.. విక్రమ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజ్ అలాంటిది. అయితే.. విలక్షణ నటుడిగా విక్రమ్ తన ప్రతి సినిమాతో ఎదుగుతూ వచ్చాడు. సినిమాకోసం […]