ప్రమాదాలు ఏ మూల నుంచి పొంచి వస్తాయో తెలియదు.. ఇటీవల తుపాకీ శుభ్రం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకీ మిస్ ఫైర్ అయి తీవ్ర గాయాలు పాలైన పోలీసులు ఉన్నారు. కొన్ని చోట్ల చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్ పై పోలీసుల చర్యలు తీసుకున్నారు. అతడిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావు విధుల్లో ఉండగా సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులనూ అసభ్య పదజాలంతో దూషించారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో పోలీసుల […]
ఏదైనా సమస్య వస్తే.. మనలో చాలా మంది ఆ.. మనకెందుకులే అనుకుంటారు. ఎవరో ఒకరు ముందుకు వచ్చి పరిష్కార మార్గం ఆలోచిస్తారు.. అప్పటివరకు అందరితో పాటు మనం అన్నట్లు.. నిమ్మకు నిరేత్తినట్లు ఉంటారు. అదే ప్రభుత్వ శాఖల్లో ఇలాంటి సమస్య ఎదురైతే.. ఉన్నతాధికారులు చూసుకుంటారు.. మనకేందుకు.. అని పక్కకు తప్పుకుంటారు. కానీ అందరూ ఇలానే ఆలోచిస్తే.. సమస్య పరిష్కారం అయ్యేది ఎలా.. ఎవరో ఒకరు ధైర్యంగా ముందడుగు వేయాలి.. అప్పుడే ఫలితం ఉంటుంది. సరిగా ఈ కోవకు […]
ఈ మద్య చాలా మంది చిన్న చిన్న విషయాలకు మనస్థాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారం, అప్పుల బాధలు, భార్యాభర్త గొడవలు ఇలా ఎన్నో విషయాల్లో మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకొని నూరేళ్ల నిండు జీవితాన్ని కోల్పోతున్నారు. తాజాగా విజయనగరంలో విషాదం చోటు చేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అహ్మద్ బాషా విజయనగరం జిల్లా గోకపేట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న వెంటనే గోకపేట చెరువులో మృత దేహం కోసం […]