ఆర్టీసీ ప్రజలను ఆకర్షితులను చేయుటకు ప్రజలకు చాలా ఆఫర్లు పెడుతుంది. సంస్థకు లాభాలను చేకూర్చే క్రమంలో అనేక మార్పులు చేస్తుంది. అందులో భాగంగానే మరో సరికొత్త నిర్ణయం తీసుకుంది.
మూమూలుగా ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఆటోలు, బస్సులు, రైళ్లు ఎక్కుతుంటాం. హడావుడి కారణంగా కొన్ని సార్లు లగేజీ, వస్తువులు, డాక్యుమెంట్లు, డబ్బు, నగలు ఉన్న బ్యాగులను ఆయా వాహనాల్లో వదిలేస్తుంటారు.
ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం అని అంటారు. కానీ నిజంగా సురక్షితమేనా. డ్రైవర్లు అంత బాగా నడుపుతారా? ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చుతారా? ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయకుండా ఉంటారా? అంటే దానికి జాతీయ అవార్డులు దక్కించుకున్న ఈ డ్రైవర్ రాముళ్ళే నిదర్శనం. అవును తమ సర్వీసులో ఒక్క యాక్సిడెంట్ కూడా చేయనటువంటి రియల్ హీరోలు.
ఆర్టీసీ బస్ ప్రయాణీకులకు ఎంతో సురక్షితం.. ప్రైవేల్ వాహనాల్లో ప్రయాణాలు మానండి.. ఆర్టీసీ బస్ లో ప్రయాణించండి అంటూ అధికారులు తెగ ప్రచారాలు చేస్తుంటారు. కానీ కొంత మంది డ్రైవర్లు, కండక్లర్ల అనుచిత ప్రవర్తన వల్ల ఎంతో మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఏపీ రాజకీయలో అధికార, ప్రతిపక్షాల మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతుంది. ప్రభుత్వం చేసే కార్యక్రమాలపై, పథకాలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తుంటాయి. దానికి అధికార పార్టీ నేతలు కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తుంటారు. అయితే తాజాగా ఆర్టీసీ సంస్థ కూడా ప్రతిపక్ష టీడీపీ పొలిటికల్ వింగ్ కు కౌంటర్ ఇచ్చింది. మరి.. ఆర్టీసీకి రాజకీయలతో సంబంధం ఏంటని అనుకుంటున్నరా.? ఆర్టీసీ టీడీపీకి కౌంటర్ ఎందుకు ఇచ్చింది అనే సందేహం వస్తుందా.? అయితే ఆ వివరాలు […]