సోనూసూద్.. కరోనా కాలంలో ఓ సూపర్ హీరో. సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తూ.. పరిశ్రమలో తనకంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. కరోనా కాలంలో ఎంతో మంది దేశ, విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రజలను సొంత ఖర్చుతో స్వస్థలాలకు తరలించి మంచి మనసు చాటుకున్నాడు. కేవలం కరోనా కాలంలోనే కాక ఇప్పటికీ తన సాయం కోరి వచ్చిన వారికి లేదనకుండా సాయం చేస్తుంటాడు. దాంతో అతడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు చాలా మంది యువత. ఈ క్రమంలోనే […]
సీనీ ఇండస్ట్రీలో కొన్ని చిత్రాలు వివాదాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిటిచిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ చిత్రం పై ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్లింది. ఈ మూవీపై సోమవారం ఇంటర్ నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ఇజ్రాయెల్ కి చెందిన డైరెక్టర్ చేసి వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారమే చెలరేగాయి. […]
గౌరవమైన స్థానంలో ఉంటూ కొన్ని సార్లు ప్రజా ప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. అది కాస్త సోషల్ మీడియాలో రచ్చ అవుతుంది. ఈ క్రమంలోనే కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత రాష్ట్ర అసెంబ్లీలో మహిళల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, గురువారం అసెంబ్లీ సమావేశంలో రైతు సమ్యలపై చర్చను పొడిగించాలని ఎమ్మెల్యేలు ఒత్తిడి చేశారు. వారిని అదుపు చేయడం స్పీకర్ విశ్వేశ్వర్ హేగ్డే కగేరీకి తలకు మించిన భారంలా అనిపించింది. నేనెలాంటి పరిస్థితిలో ఉన్నానంటే.. అన్నింటినీ […]