ఆకాశం నీ హద్దురా సినిమాకి తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమాతో సూర్య పక్కన నటించిన అపర్ణా బాలమురళీకి కూడా తెలుగు అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ సినిమాతో అపర్ణా బాల మురళీ జాతీయస్థాయిలో మంచి నటిగా గుర్తింపు పొందింది. తాజాగా అపర్ణాకి ఓ కాలేజ్ లో చేదు అనుభవం ఎదురైంది. సినిమా ప్రమోషన్స్ కు వెళ్లిన ఆమెతో ఓ విద్యార్థి అనుచితంగా ప్రవర్తించాడు. ఫొటోకి ఫోజు ఇవ్వమని అడిగుతూనే ఆమెతే మిస్ బిహేవ్ […]
ఆమె చూస్తే నిండుగా ఉంటుంది. కేవలం నటిగా మాత్రమే కాదు ప్లేబ్యాక్ సింగర్, క్లాసికల్ డ్యాన్సర్ గానూ దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితమే. కాకపోతే ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదంతే. కానీ టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పటికే ఆమె చిత్రాలు చూసేశారు. అక్కున చేర్చుకున్నారు. అన్నట్లు ఈ మధ్య ఆమెకు ఓ సినిమాకుగానూ ఉత్తమ నటిగా ఏకంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం ఆమె చిన్నప్పటి ఫొటో ఒకటి వైరల్ గా మారింది. View […]
ప్రతి ఏటా కేంద్రం జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితా ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా కేంద్రం ఉత్తమ చిత్రాలను, ఉత్తమ నటులు, ఉత్తమ సాంకేతిక నిపుణులను ప్రకటించింది. ఈ 68వ జాతీయ సినిమా అవార్డుల జాబితా కోసం అన్ని సినీ పరిశ్రమలకు చెందిన నటులు, సాంకేతిక నిపుణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ ఏడాది మొత్తం ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో 30 భాషలకు చెందిన 305 సినిమాలు ఎంట్రీకి రాగా, నాన్ ఫీచర్ […]