దేశం అంతా కరోనా ఉదృతి కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో మిగతా రాష్ట్రాలలో రాజకీయాలకి ఛాన్స్ లేకుండా పోయింది. అధికార, ప్రతిపక్షాలు కలసి ప్రజల బాగోగులపై ద్రుష్టి పెడుతున్నాయి. కానీ.., రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ఒకవైపు తెలంగాణలో ఈటల చాప్టర్ హీట్ పుట్టిస్తోంది. ఇక ఏపీలో అయితే ఇలాంటి పొలిటికల్ ఇష్యూస్ కి కొదవే లేదు. నిన్న మొన్నటి వరకు రఘురామ అరెస్ట్ పొలిటికల్ గా పెద్ద చర్చకి కారణం అయ్యింది. ఇక […]
రాజకీయం అంటే ఈరోజుల్లో చాలా డబ్బుతో కూడుకున్న పని. ఏదైనా నామినేట్ పదవుల కోసం కూడా కోటీశ్వరులు పోటీ పడుతుంటారు. ఇలాంటి పరిస్థితిల్లో ఒక పేదోడికి పదవి ఎలా దక్కుతుంది? దాదాపు అసాధ్యం అనే చెప్పుకోవాలి. దాదాపు మొత్తం దేశ రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితిలే నెలకొని ఉన్నాయి. కానీ.., ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో తన మంచి మనసుని చాటుకున్నారు. పేదోళ్ళకి న్యాయం జరగాలంటే.., వారికి అండగా మరో పేదోడే నాయకుడిగా […]