పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘RRR‘ సినిమా టీమ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో విడుదల కానున్న RRR సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మంత్రి పేర్ని నాని మీడియా సమావేశంలో ప్రకటన చేశారు. ప్రజలకు భారం లేకుండా.. నిర్మాతలకు నష్టం రాకుండా.. స్క్రూటినీ చేసి టికెట్ ధర పెంచుకునే వెసులుబాటు కల్పిస్తాం అని తెలిపారు. మొదటి 10 రోజులు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం […]
‘భీమ్లానాయక్’ సినిమా రిలీజైన అన్ని ప్రాంతాల్లో మంచి లాభాలే రాబట్టినా కూడా.. ఏపీలో మాత్రం సినిమా టికెట్ రేట్ల వ్యవహారం వల్ల ఒకింత నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. నష్టాలు వచ్చినా పర్లేదు సినిమాని జీవో కోసం ఆపకండి.. నష్టాలు నేను భరిస్తానని పవన్ కల్యాణ్ అన్నారని సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో ప్రముఖ డిస్టిబ్యూటర్ సత్యనారాయణ తెలియజేశారు. […]
ఆంధ్రపదేశ్ లో గత కొన్ని రోజులుగా కొనసాగిన సినిమా టికెట్ల వివాదానికి ఏపీ ప్రభుత్వం ముగింపు పలికింది. ప్రాంతాల వారీగా టికెట్ ధరలు నిర్ణయిస్తూ.. కొత్త జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఇప్పుడు వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సూపర్‌స్టార్ మహేష్ బాబు ట్విట్టర్‌లో స్పందించారు. “ సినిమా టికెట్ల రేట్లకు సంబంధించి, కొత్త […]
టాలీవుడ్ సీనియర్ నటుడు ఆలీ ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన భేటీ అనంతరం ఆలీ మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం వైఎస్ జగన్ గారిని కలిశాను. త్వరలోనే గుడ్‌న్యూస్ ఉంటుందని ఆయన చెప్పారు. ఏమీ ఆశించకుండా పార్టీలోకి వచ్చాం. త్వరలోనే నా పదవిపై పార్టీ ఆఫీస్ నుంచి ప్రకటన వస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి గారిని పిలిచి అవమానించడం అనేది జరగలేదు. అలా రాసి ప్రచారం చేశారు. […]
గత కొద్దిరోజులుగా ఏపీలో సినిమా టికెట్ ధరల వివాదం పై ఎన్నో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య నెలకొన్న గ్యాప్ కారణంగా వివాదం ముదిరింది. ఏపీలో సినిమా టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉన్నాయంటూ సినీ ప్రముఖులు రంగంలోకి దిగారు. కానీ ఏపీ మంత్రులు మాత్రం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనది అని, పేదల కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. తాజాగా సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి […]
టాలీవుడ్ లో ఇంకా సినిమా టికెట్ రేట్ల వ్యవహారం నలుగుతూనే ఉంది. ఏపీలో రేట్లు తగ్గించడంపై మిశ్రమ స్పందనలు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే తెలంగాణలో సినిమా టికెట్ ధరలను పెంచడంపై కూడా మిశ్రమ స్పందనే వచ్చింది. ఈ విషయంపై సినిమా రంగంలోని పెద్దలు, ముఖ్యలు చాలా మంది స్పందించారు. ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపే ప్రయత్నం కూడా చేశారు. మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్ ను కలిసి సినిమా వాళ్ల కష్టాలను, టికెట్ ధరల తగ్గింపుపై […]