శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం వేదికగా జనసేన పార్టీ నిర్వహించిన యువశక్తి సభలో హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ పై విమర్శలు చేసే వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కి హైపర్ ఆది వీరాభిమాని అని సంగతి తెలిసిందే. ఈ సభలో పవన్ ని ఆకాశానికి ఎత్తేస్తూనే.. పవన్ ని విమర్శించే నాయకులపై సెటైర్లు విసిరారు. హైపర్ ఆది మాట్లాడుతూ.. ‘ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన తప్ప.. మోసం చేయాలన్న ఆలోచన […]
ఏపీ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు, నీళ్లు లేవని పరోక్షంగా విమర్శించారు. అక్కడ రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. డాయ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శించారు. అభివృద్ధి అంటే కేవలం ఒక నగరం కాదని ఒక మంత్రి అంటే, తను […]
తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఏపీ రోడ్లు, కరెంట్ దుస్థితి చాలా అధ్వాన్నంగా ఉన్నాయని.. ఇది స్వయంగా తన ఫ్రెండ్ అనుభవంతో చెప్పాడని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ లో ఉన్నవారు సెలవు వస్తే ఏపీకి వెళ్లాలంటే భయపడుతున్నారని.. ఇక్కడే సేద తీరుతామని అంటున్నారని.. దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ అని చెప్పారు. డాయ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో […]
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి రెండోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నారాయణస్వామి అవకాశం దొరికినప్పుడల్లా జగన్ పై తనకున్న స్వామిభక్తిని నిరూపించుకుంటారని తెలిసిందే. తాజాగా బాధ్యతల స్వీకరణ రోజు కూడా ఆయన స్వామిభక్తిని బయటపెట్టారు. సీఎం జగన్ చిత్రపటంతో ఛాంబర్ లో అడుగుపెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బాధ్యతలు స్వీకరించారు. సీఎం ఫొటో పట్టుకుని ఎందుకు ఛాంబర్ లోకి వెళ్లారు అనే దానిపై నారాయణస్వామి స్పందించారు. జగన్ దేవుడి లక్షణాలు కలిగిన వ్యక్తి అని.. ఆయన […]
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రోజా ఓ సంచలనం. ఒక హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి రాజకీయ నేతగా ఎదిగి.. ఇప్పుడు ఏపీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ప్రజాసేవలో మమేకం అయ్యేందుకు జబర్దస్త్ వంటి షోలకు, బుల్లితెర ఈవెంట్లకు కూడా దూరం కానున్నట్లు ప్రకటించి అందరి మన్ననలు పొందారు. ఇదంతా మంత్రి రోజా ప్రస్థానం.. అయితే ఆమె కుమార్తె అన్షు మాలిక కూడా రోజాకు ఏ మాత్రం తీసిపోకుండా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మంచి మనసు, సమాజం […]
“ముదితల్ నేర్వగరాని విద్యల్ కలవే ముద్దార నేర్పించినన్…”అన్న నోటితోనే “న స్త్రీ స్వతంత్ర మర్హతి.. ” అని కూడా అంటారు . స్త్రీ స్వేచ్ఛ- స్త్రీ నిర్బంధం అనే రెండు వైరుధ్య భావాల నడుమ మసలుతూ, మరుగుతూ, కరుగుతూ, పెరుగుతున్నారు మన మహిళలు. వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ ఉనికిని చాటుకునే క్రమంలో చాలా రకాల ఒత్తిళ్ళకు, ఉద్వేగాలకు లోనవుతుంటారు మన ఆడవాళ్ళు. ఎన్ని అవమానాలు, అనుమానాలు, ఛీత్కారాలు, అపజయాలు, అవరోధాలు ఎదురైనప్పటికీ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ విజయ […]
Tammareddy Bharadwaj: ఏపీ మంత్రులపై దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన కామెంట్లు చేశారు. కొత్త, పాత మంత్రుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు మంచి చేయటం కోసం కాకుండా పదవుల కోసం ఏడ్వటం విడ్డూరంగా ఉందని అన్నారు. కొద్ది రోజులక్రితం ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ కొత్త క్యాబినేట్‌లో అవకాశం దక్కిన వాళ్ల ఆనందం, చోటు […]
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. ఈసారి కూడా సీఎం జగన్ ఐదుగురికి డిప్యూటీ సీఎం హోజా కల్పించారు. రాజన్నదొర, ముత్యాలనాయుడు, కొట్టు సత్యనారాయణ, అంజాద్ బాషా, నారాయణస్వామిలకు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. ఎవరెవరికీ ఏ శాఖ కేటాయిస్తారో అనే చిక్కుముడి కూడా వీడింది. కొత్త కేబినెట్ లో ఎవరికి ఏ శాఖ కేటాయించారో చూద్దాం. రాజన్న దొర : గిరిజన సంక్షేమశాఖ(డిప్యూటీ సీఎం) ఆంజాద్ బాషా : మైనార్టీ సంక్షేమ శాఖ (డిప్యూటీ సీఎం) […]
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం అట్టహాసంగా నిర్వహిచారు. కేబినెట్ పునఃవ్యవస్థీకరణ తర్వాత జగన్ టీమ్‌లోకి కొత్త మంత్రులు ఎంట్రీ ఇచ్చారు. రెండో దఫాలో మంత్రులైన వారంతా ఎంతో సంతోషంగా గవర్నర్, సీఎం జగన్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. కొత్త జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఒకరు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న రోజా రెండోసారి కేబినెట్ లో ఛాన్స్ కొట్టేసింది. పార్టీకోసం కష్టపడే రోజాకు సముచిత స్థానం దక్కిందని కొందరు […]
ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారంతో రాజకీయ పండుగ నడుస్తోంది. మరోవైపు అసమ్మతి సెగలు కూడా బాగానే తగులుతున్నాయి. తమ నాయకుడికి మంత్రి పదవి దక్కలేదని స్థానికంగా కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు నిరసనలు తెలుపుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ పిలిచి మంత్రి పదవి ఇస్తానన్నా కూడా వద్దని చెప్పినట్లు సమాచారం. తమ స్థానంలో వేరొకరికి అవకాశం కల్పిస్తే పార్టీ కోసం పనిచేస్తారని చెప్పినట్లు […]