Home Tags Ap latest news

ap latest news

వైసీపీపై భారీ కుట్ర : అప్పుడే బేరసారాలు మొదలెట్టేశారు..! హంగ్ ప‌రిస్థితేంటి..?

ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డేందుకు ఇంకా 22 రోజుల గ‌డువు ఉన్నా.. అప్పుడే క‌చ్చితంగా గెలుపొందే అభ్య‌ర్ధుల‌ను కొనుగోలు చేసేందుకు ఇప్ప‌ట్నుంచి ప‌లు పార్టీల‌కు చెందిన ముఖ్య నేత‌లు...

ఏపీ సెన్షేష‌న్ : కౌంటింగ్ రోజున వైసీపీలోకి కోస్తాంధ్ర టీడీపీ ముఖ్యనేత‌..!

మే 23న వెలువ‌డ‌నున్న ఫ‌లితాల‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజ‌యం.. వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌లు చేప‌ట్ట‌డం క‌న్ఫాం అంటూ ఇటీవ‌ల విడుద‌లైన ఎక్కుశాతం స‌ర్వేలు చెప్పంతోపాటు ఫ‌లితాల‌ను వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే....

వైసీపీకి తీపి క‌బురు : జ‌గ‌న్ నెత్తిన పాలు పోసిన మ‌రో నేత‌..!

మే 23న వెల్ల‌డి కానున్న ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేప‌ట్ట‌డం ఖాయ‌మంటూ ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన స‌ర్వేలు చెప్పిన సంగ‌తి...

టీడీపీదే అధికారం.. స్ప‌ష్టం చేసిన పీకే టీమ్‌..!?

మే 23న జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల కౌంటింగ్ త‌రువాత టీడీపీ మ‌ళ్లీ అధికారం చేప‌ట్ట‌నుంద‌ని, చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా కొన‌సాగ‌నున్నార‌ని మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు అన్నారు. కాగా, అమ‌రావ‌తిలోని టీడీపీ ప్ర‌ధాన...

ఏపీ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల.. అమ్మాయిలే టాప్‌..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇంటర్మీడియ‌ట్ ఫలితాలు విడుద‌ల‌య్యాయి. ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి ఉద‌య ల‌క్ష్మీ కాసేప‌టి క్రిత‌మే ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఇంట‌ర్ ఫ‌లితాల‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు ఇలా ఉన్నాయి. # ఇంట‌ర్ సెకండియ‌ర్‌లో ఉత్తీర్ణ‌త...

బ్రేకింగ్ న్యూస్ : 10కోట్లతో పట్టుబడ్డ రాజాం YSRCP నాయకులు..!

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడు లేనివిదంగా రికార్డ్ స్థాయిలో డబ్బులు ఎరులై పారుతున్నాయి. ఏం చేయాలి అన్నా మిగిలింది కేవలం 5 రోజులు మాత్రమే.. అందుకే ఓటర్ ను...

ఏపీ టీడీపీ ఎంపీ అభ్య‌ర్థుల జాబితా ఇదేనా..? సోష‌ల్ మీడియాలో ఫైన‌ల్ లిస్ట్‌ వైర‌ల్..!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చార ప‌ర్వానికి శ్రీ‌కారం చుట్టారు. తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామివారిని స‌కుంటుంబ స‌ప‌రివార స‌మేతంగా ద‌ర్శించుకున్నారు. అనంత‌రం మ‌రికొద్ది సేప‌ట్లో తిరుమ‌ల...

గురజాల ఎమ్మెల్యే యరపతినేనికి మావోయిస్టులు వార్నింగ్

ఏపీ లోని గుంటూరు జిల్లా పల్నాడు లో మావోయిస్టులు లేఖలు కలకలం రేపుతున్నాయి. గురజాల తెలుగు దేశం ఎమ్మెల్యే యరపతినేని తో పాటు మరి కొంతమంది ని హెచ్చరిస్తూ మావోయిస్టులు పేరుతో లేఖలు...
- Advertisement -

Latest News