ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాలకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం గుల్లేపల్లి అంగన్వాడీ కేంద్రంలో గత ఏడాది క్రితం కోడిగుడ్డు తిని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ కేసులో తాజాగా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ- ప్రతిపక్షాల నుంచి బాగా వినిపిస్తున్న పేరు జీవో నెంబరు 1. ఈ జీవో ప్రజల కోసం తీసుకొచ్చామని ప్రభుత్వం.. ఇది ప్రతిపక్షాలను అణచివేయడానికే అని విపక్షం వాదించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ జీవోని విశ్రాంత ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీ నారాయణలాంటి వారు సమర్థించడం కూడా చూశాం. ఈ జీవో విడుదల చేసిన దగ్గరి నుంచి దీనిపై రాద్దాంతం జరుగుతూనే ఉంది. తాజాగా ఈ జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఆరు నెలల్లోనేగా రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్మాణాలు పూర్తి చేయాలన్న అంశంపై తాజాగా సోమవారం నాడు సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. ఆరు నెలల్లో హైకోర్టును కూడా నిర్మించలేరని.. అలాంటిది రాజధాని నిర్మాణాలను ఎలా పూర్తి చేస్తారని ఈ సందర్భంగా ధర్మానసం.. ఏపీ హైకోర్టును ప్రశ్నించింది. హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా.. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా.. […]
చాలా మందికి ప్రభుత్వ ఉద్యగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. అందుకోసం రేయింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. అదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటారు. అయితే తాజాగా ఏపీలోని నిరుద్యోగులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఏపీ హైకోర్టుతో పాటు, జిల్లా కోర్టుల్లో ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవలే ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించింది. ఈక్రమంలో ఏర్పడిన ఖాళీలను, అప్పటికే ఉన్న […]
తెలుగులోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ షోకు ఆ తర్వాత తర్వాత ఆదరణ తగ్గుతుంది. మొదటి రెండు సీజన్‌ల వరకు ఈ షో ప్రేక్షకులను బాగానే అలరించింది. ఆ తర్వాత క్రమంగా ఆదరణ కోల్పోతుంది. తాజాగా సీజన్ 6 నడుస్తోంది. గత ఐదు సీజన్‌ల కంటే ఈ సారి దారుణంగా ఉంది షో. టీఆర్‌పీ రేటింగ్ రోజురోజుకు పడిపోతుంది. ఆ విషయం పక్కన పెడితే ఈ షోపై మొదటి నుంచి కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న […]
Bigg Boss Show: బిగ్‌బాస్ షోలో అశ్లీలత ఎక్కువయిదంటూ, షోను బ్యాన్ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది శివ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. బిగ్‌బాస్ షో ఐబీఎస్ గైడ్ లైన్స్ పాటించలేదని పేర్కొన్నారు. అంతేకాక! షోలో అశ్లీలత ఎక్కువయిందని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు బిగ్ బాస్ షోలో అశ్లీలతపై ఘాటుగా స్పందించింది. 1970లలో ఎలాంటి […]
రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన మొదటి రోజునే శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అమరావతి అభివృద్ధికి ఉన్న ఆటంకాలు, మూడు రాజధానుల ఆవశ్యకతపై సీఎం జగన్ అసెంబ్లీలో స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీ రాజధాని అంశం మరో మలుపు తిరిగింది. మూడు రాజధానులపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం రాజధాని అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అమరావతే ఏపీ రాజధాని […]
ఏపీ ప్రభుత్వం వినూత్న పథకాలతో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. దానిలో ఒకటి రేషన్ సరుకుల డోర్ డెలివరీ. వాహనాల ద్వారా ఇంటి దగ్గరకే రేషన్ సరుకుల సరఫరా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రమంలో ఇంటి దగ్గరకే సరుకుల సరఫరా పథకాన్ని, అందుకు సంబంధించిన జీవోలను సవాలు చేస్తూ ఏపీ చౌకధరల దుకాణదారుల సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రేషన్ సరుకుల్ని వీలు […]
ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్‌లకు జైలు శిక్ష, జరిమానా విధించింది. కోర్టు శిక్ష విధించిన వారిలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ పూర్వ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ జి. వీరపాండియన్ ఉన్నారు. వీరికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, 2వేల రూపాయల జరిమానా విధించింది. హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్ శుక్రవారం ఈ […]