ప్రస్తుతం పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ‘కేజీయఫ్ చాప్టర్ 2’ ఒకటి. రాకింగ్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ మాఫియా డ్రామాగా తెరకెక్కించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాను విజయ్ కిరగందుర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ క్రేజీ మూవీకి సంబంధించి ప్రస్తుతం సినీ వర్గాలలో […]
ap cinema ticket prices : తెలుగు చలన చిత్ర పరిశ్రమ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న సినిమా టికెట్ల ధరల పెంపు జీవో అమల్లోకి వచ్చింది. సినిమా టెకెట్ల ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిన్న(సోమవారం) సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జీవో జారీ చేయటంతో పాత జీవో నెంబర్ 35 రద్దు అయిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త జీవోలో కనిష్ట టికెట్ ధర 20రూపాయలు కాగా, గరిష్ట టికెట్ ధర 250 […]
ap cinema ticket prices : ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించారు. రాధేశ్యాం సినిమా విడుదలకు ముందే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలపై జీవో ఇస్తే తాను సంతోషిస్తానన్నారు. కొత్త జీవో ప్రకారం టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆ జీవో ఎప్పుడు వస్తుందో తెలియదన్నారు. జీవోకు సంబంధించిన విషయాలు కూడా తనకు తెలియదని, తాను కూడా ఆ జీవో కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. […]
ap cinema ticket prices : తెలుగు సినీ పరిశ్రమ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా టికెట్ల ధరల పెంపు జీవో అతి త్వరలో అమల్లోకి రానుందట. ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల ధరలకు సంబంధించిన కొత్త జీవోను ఇవాళో, రేపో జారీ చేయనుందని సమాచారం. సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై టిక్కెట్ ధరల నిర్థారణ కమిటి వివిధ స్థాయిల్లో ఇప్పటికే చర్చించింది. జీవో 35తో పోల్చుకుంటే కొత్త జీవోలో చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త ధరల నిర్థారణ జరిగినట్లు […]