ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కృషి చేస్తున్నారు. తాజాగా ప్రతి జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు ఉండాలన్నది మంచి కాన్సెప్టు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వన్ డిస్ట్రిక్ట్-వన్ […]