దేశంలోనే వన్ ఆఫ్ బెస్ట్ కపుల్స్ గా భావించే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తాజాగా సోషల్ మీడియాలో ఒక పిక్ షేర్ చేశారు. అయితే అనూహ్యంగా ఈ పిక్ పై ట్రోలింగ్ జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వెస్టిండీస్ తో టీ 20 సిరీస్ కి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ ప్రస్తుతం ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు. తాజాగా ఒక కొత్త ఇంటిని నిర్మిస్తూ హాట్ టాపిక్ గా మారాడు.
టీమిండియాకు బాలీవుడ్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. ఇప్పటి వరకు ఎందరో క్రికెట్ స్టార్స్.. బాలీవుడ్ భామాలతో ప్రేమాయణాలు నడిపారు. అయితే ఓ హీరోయిన్‌ను పడేసేందుకు ప్రయత్నిస్తున్న కోహ్లీ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
సినిమా పరిశ్రమలో లవ్, రిలేషన్, డేటింగ్, బ్రేకప్, పెళ్లి, డైవర్స్ చాలా కామన్. ముఖ్యంగా బాలీవుడ్‌లో అయితే ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కగా.. మరి కొందరు ఆ దిశగా అడుగులెయ్యడానికి రెడీ అవుతున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ అయిపోయి వారం దాటిపోతున్న కోహ్లీ భార్య ఇంకా ఇంగ్లాండ్ లోనే ఉన్నాడు. తాజాగా అక్కడ కీర్తనలు వింటూ ప్రశాంతత పెంపొందిచుకునే పనిలో ఉన్నాడు. ఇక తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అభిమానులకి పండుగే. ఇక కోహ్లీ సోషల్ మీడియాలో ఒక్క ఫోటో షేర్ చేస్తే గంటలో మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తాయి. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసి వారం రోజులైనా విరాట్ కోహ్లీ ఇంకా లండన్ లో ఉన్నాడు. అక్కడ ప్రశాంతంగా గడపడానికి కోహ్లీ చేసిన ఒక పని ఇప్పుడు వైరల్ గా మారింది.
సాధారణంగా గ్రౌండ్ లో ఫోన్లు ఉపయోగించడం సాధారణంగా మనం చూడం. మ్యాచ్ తర్వాత అయినా కానీ ఇలాంటి సందర్భాలు జరిగిన దాఖలాలు లేవు. కానీ నిన్న జరిగిన మ్యాచులో కోహ్లీ వీడియో కాల్ మాట్లాడం ప్రస్తుతం వైరల్ గా మారింది.