పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఫ్యాన్స్ ప్రభాస్ సినిమా అప్ డేట్ లకోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ అందించే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినీ ప్రముఖుల పేర్లు చెప్పి మోసాలు చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఫలానా హీరో, హీరోయిన్ లేదా ఫలానా డైరెక్టర్ అపాయింట్‌మెంట్ ఇప్పిస్తామని కొందరు కేటుగాళ్లు లక్షల్లో డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. సినిమాల్లో నటించాలనుకునే వారిని మాయమాటలతో నమ్మించి, మూవీస్‌లో చాన్సులు ఇప్పిస్తామంటూ వారి దగ్గర నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. ఇటీవలే స్టార్ హీరోయిన్ రష్మిక పేరు చెప్పి ఓ వ్యక్తికి రూ.20 లక్షలు టోకరా వేశాడు. ఈ ఘటన మరువక ముందే ఇలాంటి […]
టాలీవుడ్‌లో బహుముఖ ప్రజ్ఞ కలిగిన స్టార్ కిడ్స్‌లో మంచు లక్ష్మి ముందు వరుసలో ఉంటారు. ఆమె కేవలం నటిగానే కాదు.. నిర్మాతగా, హోస్ట్‌గా, సింగర్‌గా ఇలా బహుముఖ ప్రజ్ఞను కనబరుస్తున్నారు. తెలుగులో ఆమె పలు స్టార్ టాక్ షోలు చేశారు. ప్రస్తుతం ఓ ప్రముఖ తెలుగు ఓటీటీలో ‘‘ఆహా భోజనంబూ’’ అనే కుకింగ్ షో చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఓ ప్రముఖ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సెలెబ్రిటీలతో షో హోస్ట్ చేయటం ఎంత కష్టమో వివరించారు. […]
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల వయసు ముప్పైయేళ్లు దాటితేనే ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా? వయసు ముదిరిపోతుంటే పెళ్లి చేసుకోకుండా ఇంకేం ఆలోచిస్తుంది? అంటూ కామెంట్స్ వినిపిస్తుంటాయి. మరి ముప్పైయేళ్లకే అలా అంటే.. నలభై దాటినా పెళ్లి చేసుకోకుండా ఉన్న హీరోయిన్స్ గురించి ఏమంటారు. టాలీవుడ్ లో నలభై దాటినా పెళ్లి చేసుకోని ఏకైక హీరోయిన్ అనుష్క శెట్టి. ఫ్యాన్స్ ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క.. ఇంకెన్నాళ్లు పెళ్లి మాటను దాటవేయాలనుకుంటుంది.. సరే చేతినిండా సినిమాలతో బిజీ ఉందేమో […]
నందమూరి నటసింహం బాలకృష్ణకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నారులు మొదలు.. ముసలి వారు వరకు బాలయ్యకు అభిమానులు ఉన్నారు. ఆయన పేరు విపడితే చాలు.. పూనకంతో ఊగిపోతారు. బాలయ్య అనగానే భారీ యాక్షన్ సీన్లు, మాస్ డైలాగ్‌లు ఇవే గుర్తుకు వచ్చేవి కొన్నాళ్ల క్రితం వరకు. కానీ ఆహా ఓటీటీ వేదికలో ప్రసారం అయిన అన్‌స్టాపబుల్ షో కొత్త బాలయ్యను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆయనలోని హ్యూమర్ యాంగిల్‌ని ప్రపంచానికి తెలియజేసింది. బాలకృష్ణ హోస్ట్‌గా […]
ఓ సినిమా తీయాలంటే కోట్లకు కోట్లు ఖర్చు పెట్టాలి. హీరోతో పాటు ఆయన టీమ్, హీరోయిన్ తో పాటు ఆమె టీమ్ ఖర్చులు. హీరోహీరోయిన్ల కోసం స్పెషల్ క్యార్ వాన్లు, వాళ్లు అడిగింది ప్రతిదీ కూడా తీసుకొచ్చి ఇవ్వాలి. అబ్బో ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటే ప్రొడ్యూసర్ కి తడిసిమోపెడవుతుంది. ఇదంతా ఇప్పుడు.. కానీ ఒకప్పుడు మాత్రం హీరోలంటే నిర్మాతని చాలా బాగా చూసుకునేవారు. అలాంటి వారిలో కృష్ణంరాజు ఒకరు. ఆదివారం ఆయన మరణించడంతో ఈ […]
Krishnam Raju: ప్రముఖ సీనియర్ టాలీవుడ్ నటుడు, ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ ఉదయం అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఊపిరితీత్తుల సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు స్వర్గస్తులయ్యారు. కృష్ణంరాజు మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మృతిపై సినిమా ప్రముఖులందరూ సంతాపం […]
ఇండస్ట్రీలో మంచి స్నేహాలకి కొదవ ఉండదు. కానీ.., హీరో, హీరోయిన్ మధ్య ఈ స్నేహం చిగురిస్తే రకరకాల వార్తలు పుట్టుకొస్తాయి. కానీ.., ప్రభాస్ అనుష్క మాత్రం ఇలాంటి కామెంట్స్ కి స్పందించకుండా చాలా ఏళ్లుగా సన్నహితులుగా ఉంటూ వస్తున్నారు. ఇక బాహుబలి తరువాత ప్రభాస్, అనుష్క ఒకరిని ఒకరు కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ. కానీ.., ఇప్పుడు ఓ యంగ్ హీరో కోసం అనుష్క హెల్ప్ అడిగాడట రెబల్ స్టార్. ఆ వివరాల్లోకి వెళ్తే.. సంతోష్ శోభన్.. […]
భారతదేశంలో కరోనా కల్లోలం ఆగడం లేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆక్సిజన్, బెడ్లు దొరక్క ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఎంతో మంది దాతలు ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. అందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో చేరిపోయారు టీమిండియా విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ. ఈ జోడి మరో సారి తమ గొప్ప మనస్సు చాటుకున్నారు. కరోనా బాధితులకు సాయంగా రూ.2 కోట్ల […]
ఫిల్మ్ డెస్క్- దక్షిణాది అగ్ర కధానాయిక అనుష్క శెట్టి గురించి తెలియని సీనీ అభిమానులు ఉండరు. ఎందుకంటే స్వీటీ చేసింది తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది. అనుష్క శెట్టి ప్రస్తుతం చేతిలో ఉన్న కొన్ని సినిమాలతో చాలా బిజీగా ఉంది. స్వీటీ పెళ్లిపై అప్పుడప్పుడు మీడియాతో పాటు సోషల్ మీడియాలోను జోరుగా చర్చ జరుగుతూ వస్తోంది. తాజాగా అలాంటి చర్చే మళ్లీ అనుష్కపై మొదలైంది. అనుష్కకు త్వరలో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు […]