ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ వివాదాల ద్వారానే వార్తల్లో నిలుస్తున్నారు. ఓవైపు ఫ్యాన్స్ కొత్త సినిమాల అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తుండగా.. అవకాశాలు లేని హీరోయిన్స్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. వివాదాలకు దారి తీస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఓ హీరోయిన్.. కొన్నాళ్లుగా వివాదాలకు దారితీసే పోస్టులు పెడుతూ షాకిస్తోంది.
ప్రస్తుతం నెట్టింట్లో ఓ సూసైడ్ నోట్ హల్ చల్ చేస్తోంది. ఆ నోట్ రాసింది ఎవరోకాదు.. ఓ స్టార్ హీరోయిన్. నేను ఏ విధంగా చనిపోయినా కారణం అతడే అంటూ సూసైడ్ నోట్ రాసుకొచ్చింది ఆ హీరోయిన్.
ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాలదే హవా. థియేటర్లలోకి వెళ్లి చూడాలన్నా సరే.. ప్రేక్షకులు భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమాలే కావాలని అంటున్నారు. అలా ఉంటేనే వెళ్తున్నారు. స్టార్ హీరో లేదంటే స్టార్ డైరెక్టర్ ఉన్నాడా అనే విషయాల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుందా అనే దాన్ని మాత్రమే చూస్తున్నారు. అలా ఈ ఏడాది ‘కేజీఎఫ్ 2’, ‘కాంతార’ లాంటి కన్నడ డబ్బింగ్ సినిమాలు తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వందల […]
దేశంలో ఏదైన ఉద్యమానికి మద్ధతు తెలుపుతూ.. లేదా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాటం చేసిన వారికి దుండగుల నుంచి చంపేస్తామని, అత్యాచారం చేస్తామని బెదిరింపులు రావడం సహజమే. ఇలాంటి బెదిరింపులే తన కూతురికి వచ్చాయని స్టార్ డైరెక్టర్ సంచలన నిజాలను తాజాగా బయటపెట్టాడు. పౌరసత్వ సవరణ చట్టంలో భాగంగా 2019లో ఈ చట్టానికి వ్యతిరేఖంగా నా కూతురు ఉద్యమంలో పాల్గొనటంతో ఆమెకు బెదిరింపులు వచ్చాయని డైరెక్టర్ తెలిపాడు. అప్పటి నుంచి తను డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని.. దాంతో నాకు […]
సినీ లోకంలో ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా అది జనాల్లోకి క్షణాల్లో వెళ్లిపోతుంది. అందుకే ఏ మాట మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేక పోతే ఎక్కడా లేని తలనొప్పిని కావాలనే తెచ్చుకున్నట్లు ఉంటుంది. తాజాగా ఇలాంటి తల నొప్పినే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తెచ్చుకున్నాడు. దొబారా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్య్వూ లో హీరోయిన్ తాప్సీ పై అసభ్యకర పదాలను వాడి విమర్శలకు గురి అయిన సంగతి […]
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై దర్శకులు ప్రశంసలు కురిపించడం, కామెంట్స్ చేయడం అనేది సర్వసాధారణమే. అది సినిమా విషయంలో లేదా యాక్టింగ్ విషయంలో అయితే బాగానే ఉంటుంది. కానీ.. కొన్నిసార్లు హీరోయిన్స్ పై చేసే కామెంట్స్ హద్దులు దాటడమే కాకుండా వివాదాలకు దారితీస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న హీరోయిన్ తాప్సిపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ చేసిన కామెంట్స్ వివాదానికి తెరలేపాయి. వివరాల్లోకి వెళ్తే.. తాప్సీ ఇటీవల ‘దొబారా’ అనే సినిమా చేసింది. అనురాగ్ […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిపోయి ఇన్ని నెలలు అవుతున్నా ఇంకా దాని జోరు కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా హాలీవుడ్ లో ట్రిపుల్ చేరుకుంటున్న శిఖరాలను అందుకోవడం మరే ఇతర ఇండియన్ సినిమాల వల్ల కాదేమో అనిపించుకుంటోంది. ఎందుకంటే.. హాలీవుడ్ ప్రేక్షకులు, ప్రముఖ దర్శకనిర్మాతలు ఎప్పుడూ ఇండియన్ సినిమాల గురించి ఇంతలా మాట్లాడింది లేదు. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ పై బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రశంసలు కురిపించాడు. అనురాగ్ మాట్లాడుతూ.. “రాజమౌళి […]