2022.. ఈ ఏడాదిని దక్షిణాది సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇండియన్ బాక్సాఫీస్ తో పాటు ఓవర్సీస్ మార్కెట్ ని షేక్ చేసిన సౌత్ సినిమాలు షేక్ చేసిన సంవత్సరమిది. మరి సౌత్ సినిమాలే ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుంటే.. నార్త్(బాలీవుడ్) సినిమాలు ఎందుకు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతున్నాయి. బాహుబలి మూవీతో పాన్ ఇండియా పరిధులన్నీ చెరిపేసి.. సౌత్ సినిమాల విజయాల పరంపర మొదలైంది. ముఖ్యంగా 2022 ఏడాదిని దక్షిణాది పాన్ ఇండియా సినిమాలతో పాటు చిన్న […]
ఎప్పుడైనా సరే థియేటర్ కి వెళ్లాక పూర్తి సినిమా చూస్తేనే ఆ మజా తెలుస్తుంది. అందులోను ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమా పడితే.. థియేటర్లో సగం వరకే చూసి ఆపేస్తే ఎలా ఉంటుందో చెప్పుకోడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ముఖ్యంగా పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్ యాజమాన్యం ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఓ థియేటర్ లో ప్రముఖ సినీ క్రిటిక్ కి చేదు అనుభవం ఎదురైందట. ఆ విషయాన్ని స్వయంగా సోషల్ […]