క్రమశిక్షణ ఎవరికి వారు నేర్చుకోవాలి లేదంటే సమాజం మనకి నేర్పి తీరుతుంది అని ఒక పెద్దాయన చెప్పారు. మరి ఎంతమంది మనుషులు క్రమశిక్షణతో ఉంటున్నారో తెలియదు గానీ చీమలు మాత్రం చాలా క్రమశిక్షణగా ఉంటున్నాయి. ఎప్పుడైనా గమనిస్తే అవి ఒక వరుస క్రమంలో ఒక దాని తర్వాత ఒకటి ప్రయాణం చేస్తాయి. వీటికి క్రమశిక్షణ ఎవరు నేర్పించారు? మనుషుల్లానే గొర్రెల్లా నాయకుడి వెంట వెళ్లడం వీటికి అలవాటా అంటే కాదు. అలా వెళ్లడం వెనుక శాస్త్రీయ కారణం ఉంది.
చీమలు చూడటానికి చిన్నగా ఉన్నా ఇవి ఎంతో గొప్ప శ్రమజీవులు. వీటిలో రాణి చీమ అన్ని చీమలపై ఆజమాయిషీ చెలాయిస్తుంది. రాణి చీమ ఆదేశాలు పాటిస్తూ.. ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. చీమలు ఎక్కవ శాతం ఒకేదగ్గర సమిష్టిగా గుంపులుగా ఉంటాయి. తమ తినుబండారాలను భూమి పొరల్లో ఉన్న గూటికి తరలిస్తుంటాయి. చీమలు ఎక్కువగా స్వీటుగా ఉన్న పదార్ధాలు ఇష్టపడుతుంటాయి. అలాగే వివిధ రకాల పప్పు గింజలను కూడా ఇష్టంగా తింటాయి. కొన్ని చీమలు ఓ బంగారు గొలుసుని ఎత్తుకు […]
బంగారు గనులు.. ఈ పేరు చెప్పగానే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది.. కేజీఎఫ్ సినిమా. బంగారం తవ్వకం నేపథ్యంలో సాగే ఈ చిత్రం రెండు పార్టులుగా వచ్చి ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన దేశంలో ఒకప్పుడు కర్ణాటకలో ఈ బంగారు గనులు ఉండేవి. ప్రస్తుతం అవి మూతపడ్డాయి. ఇక కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్, నెల్లూరులో బంగారు గనులు ఉన్నట్లు గుర్తించారు. అయితే మన దగ్గరనే కాదు.. బిహార్‌లో కూడా ఇలానే బంగారు గనులు […]
ఈ సృష్టిలో అన్ని బంధాల కన్న విలువైనది, నమ్మకమైనది స్నేహ బంధం. దీని కోసం స్నేహితులు ఎందాకైన వెళ్తారనేది అందరికి తెలిసిన అక్షర సత్యం. కుల, మత భేదాలు లేనిది, పేద ధనిక తారతమ్యాలు చూడనిది, బంధుత్వాల కన్న గొప్పది స్నేహం ఒక్కటే. అయితే ఇద్దరు స్నేహితుల మధ్య సాగిన బంధంలో ఏనాటికైన తప్పులు ఒప్పులు జరగటం సర్వసాధరణమే. కానీ ఆ తప్సు ఒప్పులను సరి చేసుకోకుండా చాల మంది స్నేహితులు విడిపోతు ఉంటారు. ఇదే కాకుండా […]
ఎయిర్‌ఇండియా విమానాలు ఇటీవల కాలంలో చిత్రమైన కారణాలతో ఆలస్యం అవుతున్నాయి. ఈ ఏడాది జులైలోనూ సౌదీ అరేబియా వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సరకు రవాణా విమానాన్ని కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం విండ్ షీల్డ్‌లో పగుళ్లు గుర్తించడమే ఇందుకు కారణం. అంతకుముందు మేలో ఢిల్లీ నుంచి అమెరికా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం బిజినెస్ క్లాస్‌లో గబ్బిలం ఉన్నట్లు గుర్తించారు. హాలీవుడ్ లో యాంట్స్ అనే సినిమా వచ్చింది గుర్తుంది కదా. […]