సాధారణంగా స్కూల్ వార్షికోత్సవాలు అంటే ఎంతో గ్రాండ్ గా చేస్తుంటారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు వార్షికోత్సవంలో తెగ సందడి చేస్తుంటారు. వివిధ ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలతో జోష్ గా ఉంటుంది. పిల్లలు డ్యాన్సులు, పాటలతో అలరిస్తుంటారు.
జయంతి, వర్ధంతి వేడుకలు జరపడం అనేది ఎక్కడైనా సర్వసాధారణమే. చనిపోయిన వారి పుట్టినరోజును జయంతిగా, మరణించిన రోజును వర్ధంతిగా జరుపుకోవడం కామనే. ఇక, వర్ధంతి రోజు కుటుంబ సభ్యులు, ఆప్తులు, మరికొందరు సన్నిహితులు.. మరణించిన వారి పేరిట పండ్లు, బట్టలను పేదలకు పంచుతుంటారు. చనిపోయిన వారితో తాము గడిపిన క్షణాలు, తమ జీవితాల్లో వారు పోషించిన పాత్రను గుర్తు తెచ్చుకుంటారు. వాళ్లు లేని లోటు, జీవితం గడుస్తున్న తీరును తలచుకుని కొందరు బాధపడుతుంటారు. ]పంజాబ్‌కు చెందిన ఓ […]
నిజాయితీ, నిబద్ధత, సంకల్పం పునాదులుగా ప్రారంభమైన “సుమన్ టీవీ” నేటితో 7 వసంతాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా 8వ వార్షికోత్సవంలోకి అడుగు పెట్టింది. మొదటి నుండి శ్రమనే పెట్టుబడిగా భావించే స్వయం కృషీవలుడు సుమన్.. 2015 జులై 2న “PlayEven Info Pvt Ltd” పై “సుమన్ టీవీ”ని స్థాపించారు. ఈ ప్రయాణంలో ఎదురైన ప్రతి సవాలుని, ప్రతికూలతని, కష్టాన్ని ఆయన ఇష్టంగానే అధిగమించారు. ఈ కారణంగానే ఆనాడు ఒక్క ఉద్యోగితో, ఒక్క ఛానెల్ గా మొదలైన […]
‘విరాట్ కోహ్లీ’ టీమిండియా క్రికెట్ లో ఆ పేరు ఒక సంచలనం. ఒక ప్లేయర్ గా, కెప్టెన్ గా, ఒక భర్తగా, తండ్రిగా కోహ్లీ తన జీవితంలో సాధించినవి ఎన్నో ఉన్నాయి. ఆ ఇద్దరు ఆ ముగ్గురిగా మారిన తర్వాత మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు కోహ్లీ- అనుష్క శర్మ. ఒక కుటుంబంగా ఏర్పడ్డాక మొదటి యానివర్సిరీ కావడంతో ఎంతో ప్రత్యేకం అనే చెప్పాలి. అందుకే అంతే ప్రత్యేకంగా అనుష్కకు శుభాకాంక్షలు చెబుతూ కోహ్లీ చేసిన ట్వీట్లు […]
హైదరాబాద్‌లో వైఎస్ విజయమ్మ ఆత్మీయ సమ్మేళనానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించబడిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌తో తనకున్న అనుబంధం గురించి, ఆయన రాజకీయ ఎజెండా గురించి మాట్లాడారు. ప్రస్తుతం చర్చించబడుతున్న వైఎస్ఆర్ సంక్షేమ కార్యక్రమం మరియు పాలన జ్ఞాపకార్థం ఈ సమావేశాన్ని నిర్వహించామని ఆయన అన్నారు. 1983 లో ఇందిరాగాంధీ మరియు రాజీవ్ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎలా కలిశారో ఉండవల్లి అరుణ్ కుమార్ వివరించారు. మాజీ […]
కింగ్ ఆఫ్ పాప్… అద్భుత కళా ప్రతిభతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న అతికొద్దిమంది కళాకారుల్లో మైకేల్ జాక్సన్ ఒకరు. తన అద్భుతమైన సంగీతంతో, డ్యాన్స్‌తో ప్రపంచ పాప్ అభిమానులకు ఆనందాన్ని పంచేశాడు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్బం త్రిల్లర్. జాక్సన్ పాడటం మొదలు పెట్టింది కేవలం పది సంవత్సరాల వయసులో కావడం విశేషం. తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచంలో అదే పని చేస్తూ […]