ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఇంట్లో విషాదం నెలకొంది. అనిరుధ్ తాత ఎస్వీ రమణన్(87) తుదిశ్వాస విడిచారు. వయసు భారం, అనారోగ్యం సమస్యల కారణంగానే ఆయన చనిపోయారని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. సినీ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన.. రేడియో డబ్బింగ్ ఆర్టిస్ట్, దర్శకుడు గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం.. 1930, 1940లలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక రమణన్.. రేడియోలో […]
Anirudh: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ సంగీత దర్శకుల్లో ‘అనిరుథ్ రవిచందర్’ ఒకరు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాకు తన సంగీతంతో ప్రాణం పోస్తున్నారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకుల ఒంటిపై గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. ఇందుకు తాజాగా విడుదలైన బీస్ట్, విక్రమ్ చిత్రాలు ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యంగా విక్రమ్ సినిమా అంత సక్సెస్ సాధించటంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ముఖ్య భూమిక పోషించింది. అనిరుథ్ ప్రేక్షకుల మనసులో మ్యూజిక్ మ్యాజిక్‌ను నిలిచిపోయేలా […]
అభిమాన హీరో బర్త్ డే అంటే అభిమానులకు పండుగ రోజే. ఎప్పుడెప్పుడు తమ ఫేవరేట్ హీరో బర్త్ డే వస్తుందా.. ఎప్పుడెప్పుడు సెలబ్రేట్ చేద్దామా అని ఏడాదంతా వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. ప్రస్తుతం నందమూరి ఫ్యాన్స్ అంతా సెలబ్రేషన్స్ మూడ్ లోనే ఉన్నారు. అందుకు కారణం.. మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఫ్యాన్స్ వేరే లెవెల్ లో ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ […]
బ్యానర్: సన్ పిక్చర్స్ నటీనటులు: దళపతి విజయ్, పూజా హెగ్డే, యోగిబాబు, తదితరులు సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస ఎడిటర్: ఆర్.నిర్మల్ సంగీతం: అనిరుధ్ నిర్మాత: కళానిధి మారన్ రచన – దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్ తమిళ స్టార్.. దళపతి విజయ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మధ్యే తెలుగులో ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ మార్కెట్ డెవలప్ చేసుకుంటున్నాడు. విజయ్ నటించిన స్నేహితుడు మొదలుకొని నిన్నటి మాస్టర్ వరకు తెలుగులో డబ్ అవుతూనే ఉన్నాయి. […]
దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి మరోసారి ప్రపంచాన్ని తన మ్యాజిక్ తో ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్-తారక్- రాజమౌళి కాంబోలో తెరకెక్కిన ‘RRR’ మార్చి 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా జనవరి 7న విడుదల కావాల్సిన సినిమా వాయిదాలు పడుతూ మార్చి 25కు చేరింది. ఈ సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్, డైలాగ్, సాంగ్, గ్లింప్స్, ట్రైలర్ ఇలా ప్రతి ఒక్కటి అభిమానులను ఉర్రూతలూగించాయి. యూట్యూబ్ మొత్తాన్ని […]