ఆసిస్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమిండియా సీనియర్ స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించాడు. భారత్ తరపున ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రసకందాయకంగా మారింది. ఇరు జట్ల బౌలర్లు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీశాడు టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. దాంతో దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు ఈ మిస్టరీ స్పిన్నర్.
భారత్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం అయ్యింది. నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా.. నాగపూర్ వేదికగా తొలి టెస్ట్ స్టార్ట్ అయ్యింది. ఇక ఇప్పటికే వరుస సిరీస్ లు గెలిచి మంచి జోరుమీదున్న టీమిండియా.. అదే జోరును ఆస్ట్రేలియాపై కూడా చూపించింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు చెలరేగడంతో ఆసిస్ జట్టు పేకమేడలా కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి కేవలం 177 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా […]
1999 ఫిబ్రవరీ 7.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ సంచలనం నమోదైంది. 5 వికెట్ల హాల్ తీయడమే గొప్పగా భావిస్తున్న తరుణంలో.. ఓ టెస్టులో అందులోనూ ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసి ఓ భారత బౌలర్ చరిత్ర సృష్టించాడు. అతనే మన ‘జంబో’ అనిల్ కుంబ్లే. మ్యాజిక్ లెగ్ స్పిన్‌తో ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుంబ్లే కొన్ని ఏళ్ల పాటు టీమిండియా స్పిన్ బౌలింగ్‌కు పెద్ద దిక్కుగా ఉన్నాడు. లెగ్ […]
క్రికెట్ దిగ్గజాలంటే బ్యాటర్లు మాత్రమే అనుకుంటున్న రోజులివి. మీకు తెలిసిన నలుగురు గొప్ప క్రికెటర్లు ఎవరు అని అడిగితే.. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్ ఇలా బ్యాటర్లు పేర్లే చెప్తారు తప్ప.. బౌలర్ల కష్టాన్ని గుర్తించే వారు చాలా తక్కువ. జట్టు తరుపున బరిలోకి దిగే 11 మంది ఆటగాళ్లలో మొదటి వరుసలో ఐదుగురు బ్యాటర్లు ఎలాగో.. చివరి వరుసలో ఉండే ఐదుగురు బౌలర్లు అలాగే. అలా గుర్తిచలేకపోవడం వల్ల ఒక […]
ఈ తరానికి యువరాజ్ అంటే గుర్తుకు వచ్చేది.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు. ఇదంతా అతని జీవితంలో ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే యువీ జీవితంలో మనకు తెలియని ఎన్నో సంఘటనలు ఉన్నాయి. తల్లిదండ్రుల గొడవల కారణంగా తల్లి దగ్గరే పెరగడం.. క్రికెట్ అంటే ఇష్టంలేని యువీ అదే ఆటను ఎంచుకోవడం.. అనంతరం తండ్రి బలవంతంతో తనకు ఇష్టమైన ఆటను వదిలేయడం.. ఆ తరువాత అద్భుతాలు చేయడం.. క్యాన్సర్ మహమ్మరిన పడడం.. దానితో పోరాడి జీవితంలో మళ్లీ […]
టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా సెమీస్ లో ఇంటిదారి పట్టింది. ఈ టోర్నీలో చిన్నజట్లపై కూడా చెమటోడ్చి నెగ్గుకొచ్చారు. సెమీస్ లో ఇంగ్లాండ్ పై దారుణంగా పరాజయం పాలైయ్యారు. దాంతో టీమిండియాపై, సెలక్షన్ జట్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జట్టులో సమూలమైన మార్పులు తేవాలని మాజీ క్రికెటర్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే జట్టు కూర్పుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియాకు […]
ఐపీఎల్ 2023కు ఇంకా చాలా సమయం ఉన్నా.. పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేను కోచ్‌గా తప్పించి అతని స్థానంలో ఇంగ్లండ్ మాజీ కోచ్ ట్రెవర్ బేలిస్‌ను కొత్త కోచ్‌గా నియమించింది. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ట్రెవర్ బేలిస్ గతంలో శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కోల్‌కత్తా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు కోచ్‌గా పనిచేశారు. కాగా.. ఐపీఎల్ ప్రారంభం నుంచి […]
ఐపీఎల్ 2023 ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ టీమ్ ప్రక్షాళనకు పూనకున్నట్లు సమాచారం. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఉన్నా పంజాబ్ కింగ్స్ ఒక్కటంటే ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. 2022లోనూ ఆ జట్టు అత్యంత దారుణమైన ప్రదర్శనను కనబర్చింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో నిలిచి లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు ఆ జట్టు మాజీ కెప్టెన్ […]
ఇండియన్ క్రికెట్ దశదిశను మార్చి.. టీమ్‌లోకి కొత్త కుర్రాళ్లను తెచ్చి స్టార్లను చేసిన కెప్టెన్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి పేరుంది. అజహరుద్దీన్ తర్వాత కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన గంగూలీ ఒక కొత్త టీమిండియాను నిర్మించిన విషయం తెలిసిందే. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, మొహమ్మద్ కైఫ్, ఎంఎస్ ధోని, ఇర్ఫాన్ పఠాన్‌లాంటి స్టార్ క్రికెటర్లను ప్రొత్సహించింది గంగూలీనే. కెరీర్ తొలినాళ్లలొ ఒకటీ రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన కుర్రాళ్లకు అండగా […]