సినిమా అంటేనే రంగుల ప్రపంచం. అక్కడ రాణించాలి అంటే అందంతో పాటుగా అభినయం.. అందాల ఆరబోత కూడా ఉండాలి. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్లుంది ఓ తెలుగు హీరోయిన్. అందుకే 66 ఏళ్ల ముసలాడితో లిప్ లాక్ సీన్స్ లో నటించి తాజాగా వార్తల్లో నిలిచింది ఈ బ్యూటీ.
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ శుక్రవారం (డిసెంబర్ 30)న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తన కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు ఇంటికి వెళ్తుండగా రూర్కీ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు, పంత్ కు నిద్ర రావడం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంత్ డెహ్రడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే అతడిని పరామర్శించడానికి వచ్చారు బాలీవుడ్ నటులు. పంత్ తో పాటుగా అతడి తల్లి, […]
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ మే12న ప్రేక్షకుల మందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, పాటలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారాయి. ఇక ఈ మూవీ అనంతరం మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: తొలి […]
ఫిల్మ్ డెస్క్- బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ చిన్న కూతురు రియా కపూర్ శనివారం ఓ ఇంటిది అయిపోయింది. తన బెస్ట్ ఫ్రెండ్ కరణ్ బులానీని రియా వివాహం చేసుకుంది. ముంబైలోని అనిల్ కపూర్ నివాసంలో బంధువులు, అతి కొద్ది మంది సన్నిహితుల మద్య వీరి పెళ్లి జరిగింది. వివాహ వేడుక తరువాత సోమవారం జరిగిన పెళ్లి విందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. రియా కపూర్, కరణ్ బులానీ పెళ్లి విందులో సోనమ్ […]