ఒక భాషలో హిట్ అయిన సినిమాలను.. ఇంకో భాషలో రీమేక్ చేయడం అనేది ఎప్పటినుండో జరుగుతోంది. కంటెంట్ ఉన్న సినిమాలు నచ్చితే.. ఏ భాషలోనైనా సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు. మలయాళంలో సూపర్ హిట్టై.. రీమేక్ అయిన సినిమాలలో 'కప్పేలా' ఒకటి. తెలుగులో ఈ సినిమాని రీసెంట్ గా 'బుట్టబొమ్మ' పేరుతో రీమేక్ చేశారు. ఈ క్రమంలో బుట్టబొమ్మ ఓటిటికి సంబంధించి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అనిఖా సురేంద్రన్ తన రెండో సినిమాలోనే లిప్‌లాక్‌లో నటించారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. 18 ఏళ్ల వయసుకే లిప్‌లాక్ ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనిఖా సురేంద్రన్.. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మెుదలు పెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా బుట్టబోమ్మ అనే సినిమా ద్వారా తెలుగు తెరపైకి డెబ్యూ చేసింది. తొలి సినిమాతోనే తన అందచందాలతో కుర్రాళ్ల గుండెలను కొల్లగొట్టింది ఈ బ్యూటీ. ఇక కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడు సినిమాలు చేస్తుంది. తాజాగా మలయాళంలో ‘ఓ మై డార్లింగ్’ అనే మూవీ చేసింది. ఈ మూవీకి […]
సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు ఎలాగైనా జరగవచ్చు. ముఖ్యంగా మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎవరైనా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఏమాత్రం మాటలు అటు ఇటు అయినా వెంటనే సోషల్ మీడియా ట్రోల్స్, న్యూస్ లో కథనాలు స్ప్రెడ్ అయిపోతుంటాయి. ఇలాంటి ట్రోల్స్ కి కొంతమంది దూరంగా ఉండొచ్చు.. మరికొందరు ఫేస్ చేయొచ్చు. అయితే.. ట్రోల్స్ వచ్చినా లైట్ తీసుకొని.. కాంట్రవర్సీలను ఫేస్ చేసేవారు కొందరుంటారు. అలాంటివారిలో టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో […]
అనిఖా సురేంద్రన్.. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడే హీరోయిన్ గా ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. తెలుగులో బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్టుగా అనిఖా ఎన్నో సినిమాలు చేసింది. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇటీవలే ది ఘోస్ట్ సినిమాలో నాగార్జున మేనకోడలుగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హీరోయిన్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. బుట్టబొమ్మ అనే సినిమాలో అనిఖా సురేంద్రన్ హీరోయిన్ […]
బాలనటులు హీరో హీరోయిన్లుగా మారాడం అనేది చాలా సాధారణ విషయం. గతంలో అనేక మంది చైల్డ్ ఆర్టిస్ట్స్ హీరోహీరోయిన్లు గా మారి.. వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి, రాశి, మీనా మొదలైన వారు బాల నటులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం కొంతకాలనికి హీరోయిన్లు గా మారి ఇండస్ట్రీలో బాగా రాణించారు. అలానే విశ్వనటుడు కమల హాసన్ వంటి వారు కూడా చైల్డ్ ఆర్టిస్ గా ఎంట్రీ ఇచ్చి.. ఆతరువాత హీరోలుగా మారి.. […]