భార్యాభర్తల మధ్య గొడవలు దారుణాలకు తెర తీస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే హత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఓ ఇంట్లో మహిళ శవం కుళ్లిన స్థితిలో వెలుగుచూసింది. ఇంట్లోంచి దుర్వాసన వస్తుండటంతో పొరిగింటి వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని శవాన్ని బయటకు తీశారు. భర్త కనిపించకుండాపోవటంతో అతడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక, బెంగళూరు అర్బన్ జిల్లాలోని ఆనేకల్ తాలూకాకు చెందిన పవిత్ర దంపతులు అక్కడి వినాయకనగర్‌లోని […]
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాల్లో తలదూర్చిన కొందరు వివాహితలు పచ్చటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పరాయి వాడితో సుఖాన్ని అలవాటు పడి హత్యలు, లేదంటే ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగుళూరు పరిధిలోని ఓ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే కొన్నాళ్ల నుంచి భార్య ప్రవర్తనలో మార్పొచ్చి కాస్త పక్క చూపులు చూసింది. ఈ సమయంలో భార్య నారాయణస్వామి అనే వ్యక్తితో కొన్నాళ్ల నుంచి […]