స్మార్ట్ ఫోన్, యాప్స్ వాడటం అనేది ఇప్పుడు సర్వసాధారణమైన విషయం. అయితే ఈ ఫోన్- యాప్స్ వల్ల మీ గోప్యత దెబ్బతింటోంది అని ఎప్పుడన్నా ఆలోచించారా? మీరు ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉంటే యాడ్స్ మాత్రమే మీ సోషల్ మీడియా ఖాతాలో కనిపిస్తాయి. అది ఎప్పుడన్నా గమనించారా? అలా ఎందుకు జరుగుతోంది? అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకంటే మీరు ఏ టైమ్‌కి ఎక్కడ ఉన్నారు అనేది మీ ఫోన్ ద్వారా తెలుసుకుంటారు కాబట్టి. […]
పెరుగుతున్న టెక్నాలజీతో పాటు నేరాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లోకి మాల్వేర్‌లను పంపిస్తూ యూజర్ల డేటాను కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే గ్యాడ్జెట్లపై మాల్వేర్‌ల దాడి అంతకంతకు పెరుగుతోంది. ఇలాంటి మాల్వేర్‌ల దాడుల గురుంచి గూగుల్ ఎప్పటికప్పుడు యూజర్లను అలర్ట్ చేస్తుంటుంది. పలానా యాప్స్‌లో మాల్వేర్‌లు చొరబడ్డాయని వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేసుకోండని సూచిస్తుంది. ఇలాంటి 17 యాప్‌లను గూగుల్ తాజాగా గుర్తించింది. ఇవి ఫోన్‌లోని బ్యాంకింగ్ సమాచారం, పిన్‌లు, పాస్‌వర్డ్‌లు సహా […]
గూగుల్ ప్లే స్టోర్.. దీని గురుంచి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతున్న అందరకి ఇది బాగా సుపరిచితమే. ఎంతలా అంటే.. ఏ విషయం గురుంచైనా తెలియనపుడు ‘గూగుల్’ లో ఎలా శోధిస్తామో.. ఏదైనా యాప్ కావాలన్నప్పుడు ‘గూగుల్ ప్లే స్టోర్’ అలాంటిదే. కొన్ని స్మార్ట్ ఫోన్ల కంపనీలకు సంబంధించి ఆయా యాప్‌లు ఉన్నా .. మనకు తెలిసిందల్లా గూగుల్ ప్లే స్టోరే. పొరపాటున రాబోవు రోజుల్లో 4 రోజులు గూగుల్ ప్లే స్టోర్ […]
Android apps: స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిపోయిన తర్వాత మన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన భద్రత పూర్తిగా చెయ్యి దాటిపోయింది. కొందరు వ్యక్తులు మనకు సంబంధించిన విషయాలు మార్కెట్‌లో పెట్టి అమ్మేస్తున్నారు. కొన్ని సార్లు సైబర్ నేరగాళ్లు మనల్ని మోసం చేస్తుంటే.. మరికొన్ని సార్లు మన చేతులారా మనంతకు మనమే మోసపోతున్నాము. సైబర్ నేరాలు జరగటానికి గల ప్రధాన కారణాల్లో ప్రమాదకర వైరస్ కలిగిన ఆండ్రాయిడ్ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం కూడా ఒకటి. వాటినే ఇంగ్లీష్‌లో మాలీసియస్ […]