టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో.. సైబర్ నేరాల సంఖ్య కూడా అంతే వేగంగా విస్తరిస్తోంది. మారుతున్న సాంకేతికతకు అనుకూలంగా సైబర్ మోసగాళ్లు కూడా అప్‌డేట్ అవుతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో సామాన్యులను మోసం చేస్తున్నారు. తాజాగా కొందరు సైబర్ కేటగాళ్లు.. ఏకంగా గూగుల్‌ప్లే స్టోర్‌లోకి వెళ్లి.. నకిలీ యాప్స్‌ను అక్కడ చేర్చి.. సదరు యాప్స్ ద్వారా మాల్వేర్స్‌ని స్మార్ట్‌ఫోన్లలోకి పంపిస్తున్నారు. దాని ద్వారా యూజర్ల డేటాను దొంగిలస్తున్నారు. ఇది కూడా చదవండి: WhatsAppలో అవకతవకలు.. ఆందోళనలో యూజర్లు.. […]
ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది. ఇక ఫోన్ లేకపోతే.. జీవితం ఆగిపోయినట్లే అని పరిస్థితికి చేరుకున్నాం. అయితే ప్రపంచంవ్యాప్తంగా ఏ స్మార్ట్ ఫోన్ పని చేయాలన్నా.. దానిలో ఆపరేటింగ్ సిస్టమ్(Operating System) అత్యంత ముఖ్యమైన విభాగం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్మార్ట్ ఫోన్ లలో ఉన్న ఓఎస్ గూగుల్ ఆండ్రాయిడ్ లేదా యాపిల్ ఐఓఎస్ మాత్రమే. త్వరలోనే వీటికి చెక్ పెట్టాలని భావిస్తోంది భారత ప్రభుత్వం. ఈ రెండు ఓఎస్ […]
సెల్‌ఫోన్ – ఇది ప్రతి వ్యక్తికి రోజువారి కార్యకలాపాల్లో తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్లు కన్పించడం సర్వసాధారణ విషయంగా మారింది. వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫోన్లను అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఒక్కోసారి మన ఫోన్ చోరీకి గురవడమో లేదా పోగొట్టుకోవడమో జరుగుతుంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లలోకి యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో నగదును క్యారీ చేయడం ఇప్పుడు తక్కువైందనే చెప్పాలి. మనలో చాలా మంది కూడా […]