ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా బహనాగా రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకున్న దుర్ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. ఓ వైపు ఒడిసాలో ఘోర రైలు ప్రమాదం, దాని వివరాల్ని తెలుసుకుంటూ బాధపడుతూ ఉండగా.. ఇలాంటి సమయంలో.. మరో రైలు ప్రమాదం తృటిలో తప్పింది.
ప్రస్తుతం ఉన్న నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. వీటితో పాటు వంటగ్యాస్ ధర కూడా ఆర్ధికంగా ఇబ్బందికి గురిచేస్తుంది. ఈ బాధలు ఒకవైపు అయితే గ్యాస్ సిలిండర్ వంటి ఇతర వస్తువులను సప్లయ్ చేసే వారి వసూలు మరొకవైపు. గ్యాస్ ధర కంటే అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి, నివాసం ఉండే ఫ్లోర్ బట్టి సిలిండర్ సప్లయ్ చేసే వాళ్లు డబ్బులు వసూలు చేస్తుంటారు. అదనంగా ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన వారిపై పరోక్షంగా […]
సమాజంలో రోజు రోజూకి వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. వీటి కారణంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ అక్రమ బంధాల కారణంగా పచ్చని కాపురాల్లో నిప్పులు రేగుతున్నాయి. ఈ అక్రమ సంబంధాల కారణంగా జీవితాలు బుగ్గిపాలవుతున్న ఘటనలు చూసి కూడా ఇంకా కొందరు అటువైపు పరుగులు తీస్తున్నారు. భాగస్వామికి తెలియకుండా పరాయి వారితో పడక సుఖం పంచుకుంటున్నారు. పరాయి శరీరంతో సరసంకి అలవాటు పడి.. భాగస్వామిని హత్య చేసేందుకు కూడా వెనుకాడటం లేదు. తాజాగా ఓ మహిళ […]
ఈ మధ్యకాలంలో సినీ, రాజకీయ రంగలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతేడాది సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. ఇటీవల వైసీపీ సీనియర్ నేత లక్ష్మిపార్వతీ తల్లి మరణించిన సంగతి తెలిసింది. ఇలా వరుస విషాదాలతో వారి అభిమానులు తీవ్ర వేదనకు లోనవుతున్నారు. తాజాగా వెైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థ సారథి ఇంట విషాదం అలుముకుంది. ఆయన తండ్రి, మాజీ ఎంపీ కొలుసు రెడ్డయ్య యాదవ్ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో స్థానిక కొలుసు పార్థసారథి అభిమానులు శోకసంద్రంలో […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. అధికార, ప్రతి పక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రతిపక్షం కానప్పటికీ ఆ పాత్రను జనసేనా పోషిస్తుంది. ఈ మధ్యకాలంలో టీడీపీ వైసీపీ మధ్యకంటే.. వైసీపీ, జనసేన మధ్య వార్ ఓ రేంజ్ లో జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి, అధికార పార్టీ నేతలకు మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఈ క్రమంలోనే పోటాపోటీగా సభలో సైతం నిర్వహిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం […]
నేటికాలంలో అనేక ఘోరాలు జరుగుతున్నాయి. మనిషి రూపంలో ఉన్న కొందరు మానవ మృగాలు ఆడవారిపై ఆకృతాయలకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన ఇలాంటి దారుణాలు ఆగడం లేదు. నెలల పసిపాప నుంచి పండు ముసలావిడ వరకు ఎవర్ని వదలకుండా కొందరు కామాంధులు బరితెగిస్తున్నారు. ఇంకా దారుణం ఏమిటంటే కామంతో కళ్లు మూసుకుపోయిన కొన్ని మనిషి రూపంలో ఉన్న చిత్తకార్తె కుక్కులు.. నోరులేని జీవాలపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా సభ్యసమాజం తలదించుకునే ఘోరమైన ఉదంతం ఒకటి […]
నేటికాలంలో అక్రమ సంబంధాలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ వివాహేతర బంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. పరాయి శరీరం కోసం భాగస్వామిపై దారుణాలకు ఒడిగడుతున్నారు. మరికొందరు.. తమ భాగస్వామి పరాయి వారితో వివాహేతరం సంబంధం పెట్టుకున్నారని తెలిసి మనస్తాపంతో దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారు చావడం లేదా భాగస్వామిని చంపడం చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి జరిగింది. నెలల పాపతో హాయిగా సాగుతున్న ఓ దంపతుల సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. […]
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మేకపాటి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. గత కొన్నేళ్లుగా మేకపాటి కుటుంబమే సింహపురి రాజకీయాలను శాసిస్తూ వచ్చింది. అయితే ఇటీవల కొంతకాలం నుంచి వారి ఫ్యామిలీలో చిన్నపాటి మనస్పర్ధలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో మేకపాటి ఫ్యామిలీలో మరో కలకలం చెలరేగింది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కొడుకుని తానేనంటూ ఓ యువకుడు సోషల్ మీడియాలో లేఖ పోస్ట్ చేశారు. ఆయన కొడుకుగా తనను గుర్తించాలంటూ శివచరణ్ రెడ్డి అనే […]
బుధవారం చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో రోడ్డు షోలకు, సభలకు అనుమతిలేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు చంద్రబాబుకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అనంతరం కాలినడక చంద్రబాబు తన పర్యటనకు కొనసాగించారు. అయితే కుప్పంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందంటూ […]
బుధవారం చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజవర్గంలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతంగా మారింది. “ఇదేం ఖర్మ రాష్ట్రానికి” అనే కార్యక్రమంలో భాగంగా బుధవారం చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కుప్పం నియోజవర్గం సరిహద్దులోని పెద్దూరులో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు షోలు, సభలకు అనుమతి లేదంటూ పోలీసులు చంద్రబాబును అడ్డుకున్నారు. ఈక్రమంలోనే చంద్రబాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. తనకు అనుమతి […]