బుల్లితెర ప్రేక్షకులను ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న వినోదాత్మక కార్యక్రమాలు రోజురోజుకూ కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. బుల్లితెర ప్రోగ్రామ్స్ అంటేనే సెలబ్రిటీల రచ్చ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. కొన్నిసార్లు విశేషంగా ఆకట్టుకున్నా.. మరికొన్నిసార్లు ఏదో విధంగా వివాదాలకు కారణం అవుతుంటారు. ప్రెజెంట్ టీవీ ఆడియెన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్న కార్యక్రమాలలో 'లేడీస్ అండ్ జెంటిల్ మెన్' ఒకటి.
సాధారణంగా సెలబ్రిటీలపై అభిమానులకు క్రష్ ఉండటం మామూలు విషయమే. అయితే సెలబ్రిటీలకు సెలబ్రిటీలపై క్రష్ ఉండటం కాస్త ఆసక్తికరమైన విషయం. ఇక సదరు వ్యక్తిపై ఉన్న ప్రేమను సినిమా ఫంక్షన్స్ లోనో లేదా ఇంటర్వ్యూల్లోనో, పలు షోల ద్వారానో మనసులో ఉన్న ప్రేమను బయటపెడుతుంటారు. తాజాగా యాంకర్ ప్రదీప్ పై తనకున్న క్రష్ ను బయటపెట్టారు హాట్ బ్యూటీ శ్రద్దా దాస్. అదీకాక ఈ క్రష్ భవిష్యత్ లో ఎలా మారుతుందో చూడాలని ఆడియన్స్ లో ఆలోచనలో […]
ప్రస్తుతం ఉన్న బుల్లితెర స్టార్ యాంకర్లలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఒకడు. డాన్సర్ గా, యాంకర్ గా తనని తాను నిరూపించుకున్న ప్రదీప్.. ఇప్పుడు హీరోగా ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఇప్పటికే “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమా తీశాడు. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలతో ప్రదీప్ బయటపడ్డాడు. ప్రస్తుతం రెండో సినిమా ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. అయితే బుల్లితెరలో ఉన్న మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచిలర్స్ లో ప్రదీప్ కూడా ఒకడు. ప్రతి షో, ఇంటర్వ్యూలో […]
నిఖిల్ విజయేంద్రసింహ… ఒక యూట్యూబర్ గా తన కెరీర్ ప్రారంభించి ఇప్పుడు ఒక యాంకర్ గా, ఒక నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి పాపులర్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా నిఖిల్ విజయేంద్ర సింహ అవార్డును అందుకున్నాడు. తెలుగు నుంచి ఈ అవార్డు అందుకున్న ఏకైక డిజిటల్ కంటెంట్ క్రియేటర్ విజయేంద్ర సింహ కావటం విశేషం. సోషల్ మీడియా ఇన్ ఫ్లూఎన్స్రర్ గా కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. […]
సినీ ఇండస్ట్రీలోనే కాదు.. తెలుగు బుల్లితెరపై కూడా పెళ్లీడు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఉన్న సెలబ్రిటీ బ్యాచిలర్స్ కొందరు ఉన్నారు. అలాంటి వారిలో స్టార్ యాంకర్ ప్రదీప్ ఒకరు. దాదాపు దశాబ్దానికి పైగా బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతున్న ప్రదీప్.. హీరోలతో సమానమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. కొన్నాళ్లుగా పెళ్లికి సంబంధించిన వార్తల్లో కూడా నిలుస్తున్నాడు. అయితే.. బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా అడపాదడపా సినిమాలలో మెరిసిన ప్రదీప్.. గతేడాది ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో […]
సినిమా కావొచ్చు, టీవీ షో కావొచ్చు.. కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టడం అస్సలు తగ్గరు. ఎంటర్ టైనర్ మెంట్ అనే పదానికి ఫెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తారు. సాధారణంగా డ్యాన్స్ షో అంటే.. కంటెస్టెంట్స్ వస్తారు, డ్యాన్స్ చేస్తారు, జడ్జిమెంట్ తీసుకుని వెళ్లిపోతారు. కొన్నాళ్ల ముందు వరకు ఇదే టెంప్లేట్ ఫాలో అయ్యేవారు. కానీ ఓ డ్యాన్స్ షోకు కాస్త కామెడీ యాడ్ చేస్తే.. అది నెక్స్ట్ లెవల్ కు వెళ్తుందని ‘ఢీ’ […]
ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న డాన్స్ రియాలిటీ షోలలో ‘ఢీ’ ఒకటి. దాదాపు 14 సీజన్స్ నుండి కొనసాగుతున్న ఈ షో.. ఇండస్ట్రీకి ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ ని, బెస్ట్ డాన్సర్స్ ని అందించింది. అలా ఒక్కో సీజన్ దాటుకుంటూ ఇప్పుడు ఏకంగా ఢీ షో.. 15వ సీజన్ లో అడుగు పెడుతోంది. అయితే.. ఈ ఢీ షోని మొదటగా ఎవరైతే ప్రారంభించారో.. ఆయన రాకతోనే ‘ఢీ15’ స్టార్ట్ చేశారు నిర్వాహకులు. ఇంతకీ ఢీ షోని మొదలుపెట్టింది […]
బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. ఒక ఛానల్ ని చూసి మరో ఛానల్ వినోద కార్యక్రమాలను తెరపైకి తీసుకొస్తున్నాయి. అలా రీసెంట్ గా మొదలైన టీవీ షోలలో ‘లేడీస్ & జెంటిల్ మెన్’ ఒకటి. స్టార్ యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో.. సీరియల్ ఆర్టిస్టులు, కపుల్స్, సోషల్ మీడియాలో పాపులర్ అయినవారు జంటలుగా పాల్గొంటుంటారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ […]
ఇటీవల సోషల్ మీడియా క్రేజ్ తోనే టీవీ షోలు.. సినిమాలంటూ చాలామంది దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిన్నటిదాకా సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు చేసుకుంటూ కనిపించిన వారు.. ఇప్పుడు సెలబ్రిటీలుగా సర్ప్రైజ్ చేస్తున్నారు. కొందరికి సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్నా.. టీవీ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఉన్నా.. సినిమాలలో కనిపించేందుకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. అలాంటి వారిలో యాంకర్ విష్ణుప్రియ ఒకరు. బుల్లితెరపై గ్లామరస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ.. ఈ మధ్య వరుస బోల్డ్ […]
ఒకప్పుడు ఎంటర్ టైన్ మెంట్ అంటే కేవలం సినిమాలు మాత్రమే. కానీ గత కొన్నేళ్లలో టీవీ షోలు ఆదరణ బాగా పెరిగిపోయింది. అందుకు తగ్గట్లే ప్రతి ఛానెల్ వాళ్లు.. డ్యాన్స్, సింగింగ్, కామెడీ షోలతో ఆడియెన్స్ ని అలరిస్తూ వచ్చారు. అయితే ఇందులో ఈటీవీ మాత్రమే గట్టిగా నిలబడింది. ఢీ డ్యాన్స్, జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలతో ఆకట్టుకుంటూనే ఉంది. అలా అప్పుడప్పుడు ఇందులో కాంట్రవర్సీలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి ఓ […]