తెలుగు బుల్లితెర గ్లామర్ క్వీన్ అనగానే యాంకర్ అనసూయ ముందుగా గుర్తొస్తుంది. ఎల్లప్పుడూ ట్రెండ్ కి తగ్గట్టుగా తన లుక్స్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంటుంది. ఈ మధ్యకాలంలో ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు చేతినిండా సినిమాలతో బిజీ అయిపోయింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో కలిసి రంగస్థలం మూవీలో నటించిన తర్వాత.. వరుస అవకాశాలను చేజిక్కిచ్చుకుంటోంది. ఇటీవల పుష్ప, ఖిలాడీ సినిమాలలో ఆకట్టుకుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను […]
ఫిల్మ్ డెస్క్- అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. బుల్లితెరపై ప్రసారం అయ్యే జబర్ధస్త్ కామెడీ షో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ, ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. జబర్దస్త్ షో ద్వార తనకంటూ ప్రత్యేక గుర్చింపు తెచ్చుకున్న అనసూయ, ఆ తరువాత పలు టీవీ షోలు చేస్తూనే, సినిమాల్లో నటిస్తోంది. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్న అనసూయ, ఓవైపు తన మాటలతోనే […]